Telugu Lyrics
ఘనశ్యామ సుందర
అనాదిరూప ఆనందరూప
నారాయణా
ఘనా ఘనా సుందర
ఘనశ్యామ సుందర
అనాదిరూప ఆనందరూప
నారాయణా
శ్రీరమణా శ్రీకృష్ణా
శ్రీ వేంకటరమణా
శ్రీరమణా శ్రీకృష్ణా
శ్రీ వేంకటరమణా
కరుణాలవాలా
మోహనరూపా
మురళీలోలా
నారాయణా
ఘనా ఘనా సుందర
ఘనశ్యామ సుందర
అనాదిరూప ఆనందరూప
నారాయణా
పద్మనాభా పరమాత్మ
పంకజనాభా
పద్మనాభా పరమాత్మ
పంకజనాభా
భువనభాస్కరా
భక్తపాాలా
భూవరపుత్ర
నారాయణా
ఘనా ఘనా సుందర
ఘనశ్యామ సుందర
అనాదిరూప ఆనందరూప
నారాయణా
వేదవేద్య పురాణేతిహాస
వేణుగాన లోలా
వేదవేద్య పురాణేతిహాస
వేణుగాన లోలా
అగణితగుణ
అతులబల
అమరవంద్య
నారాయణా
ఘనా ఘనా సుందర
ఘనశ్యామ సుందర
అనాదిరూప ఆనందరూప
నారాయణా
English Lyrics / Transliteration
Ghanashyama sundara
Anādirūpa ānandarūpa
Nārāyanā
Ghanā ghanā sundara
Ghanashyama sundara
Anādirūpa ānandarūpa
Nārāyanā
Shrī ramaṇā Shrī Krushnā
Shrī Vēṅkaṭaramaṇā
Shrī ramaṇā Shrī Krushnā
Shrī Vēṅkaṭaramaṇā
Karunālavālā
Mōhana rūpā
Muraḷī lōlā
Nārāyanā
Ghanā ghanā sundara
Ghanashyama sundara
Anādirūpa ānandarūpa
Nārāyanā
Padmanābha Paramāthma
Paṅkaj Nābhā
Padmanābha Paramāthma
Paṅkaj Nābhā
Bhuvanabhāskarā
Bhaktapālā
Bhūvaraputra
Nārāyanā
Ghanā ghanā sundara
Ghanashyama sundara
Anādirūpa ānandarūpa
Nārāyanā
Vēdavēdya Purāṇētihāsa
Vēṇugāna lōlā
Vēdavēdya Purāṇētihāsa
Vēṇugāna lōlā
Agaṇitaguna
Atulabala
Amaravandyā
Nārāyanā
Ghanā ghanā sundara
Ghanashyama sundara
Anādirūpa ānandarūpa
Nārāyanā