Telugu Lyrics
శతృవులే శతృవులే
ఆటపాటలని మించి
అంధకారమునే వీడి
వెలుగును కనిపింతుమా
ఈ కష్టాన్నే గెలిచి
ఓరి దేవుడా
ఎటు చూసినా
చీకటే కనబడుతుంది
ఓరి దేవుడా
ఎటు చూసినా
బాదలే కనబడుతుంది
ఘోరమైన ఘోరమైనా
శతృవులే శతృవులే
ఆటపాటలని మించి
అంధకారమునే వీడి
వెలుగును కనిపింతుమా
ఈ కష్టాన్నే గెలిచి
ఇది నిజముగా
ఒక అంధ కారం
అందరూ భయపడుతున్నారు
ఇది నిజముగా
ఒక ఘోర రధం
అందరూ ఏడుస్తున్నారు
చీకటిలోన
వెలుగు వస్తుంది
వెలుగును చూడని
కళ్ళున్నాయి
చీకటిలోన
హృదయముంటుంది
హృదయమే లేని
మనుషులున్నారు
ఘోరమైన ఘోరమైనా
శతృవులే శతృవులే
ఆటపాటలని మించి
అంధకారమునే వీడి
వెలుగును కనిపింతుమా
ఈ కష్టాన్నే గెలిచి
English Lyrics / Transliteration
Shathruvule shathruvule
Aatapaatalani minchi
Andhakaaramune veedi
Velugunu kanipinthumaa
Ee kashtaanne gelichi
Oori devudaa
Etu choosinaa
Cheekate kanapaduthundi
Oori devudaa
Etu choosinaa
Baadhale kanapaduthundi
Ghoramaina ghoramaina
Shathruvule shathruvule
Aatapaatalani minchi
Andhakaaramune veedi
Velugunu kanipinthumaa
Ee kashtaanne gelichi
Idi nijamugaa
Oka andha kaaram
Andharoo bhayapaduthunnaru
Idi nijamugaa
Oka ghora radham
Andharoo eduthunnaru
Cheekatinlona
Velugu vasthundi
Velugunu choodani
Kallunnayi
Cheekatinlona
Hrudayamthundi
Hrudayame leni
Manushulunnaru
Ghoramaina ghoramaina
Shathruvule shathruvule
Aatapaatalani minchi
Andhakaaramune veedi
Velugunu kanipinthumaa
Ee kashtaanne gelichi