Telugu Lyrics
మోహము కల్పించి నన్ను మోహించె నీవై
ఘోరమురవిధి నన్ను వంచించె నీపై
మోహము కల్పించి నన్ను మోహించె నీవై
అర చేతిలో చిప్పలాడెను నా భాగ్యము
అంతరంగములో కలత రేపెను ఈ రాగము
అర చేతిలో చిప్పలాడెను నా భాగ్యము
అంతరంగములో కలత రేపెను ఈ రాగము
వేదన చెందె నా హృదయము
ఏమైపోయెనో నా జీవితము
వేదన చెందె నా హృదయము
ఏమైపోయెనో నా జీవితము
ఘోరమురవిధి నన్ను వంచించె నీపై
మోహము కల్పించి నన్ను మోహించె నీవై
అరువైన కన్నుల పరువాల వేదన
కనుపించనీయకుమా ఈ విరహ తాపము
అరువైన కన్నుల పరువాల వేదన
కనుపించనీయకుమా ఈ విరహ తాపము
ఏ జన్మ చేసిన పాపమో
ఏనాడు తీరదో నా శాపమో
ఏ జన్మ చేసిన పాపమో
ఏనాడు తీరదో నా శాపమో
ఘోరమురవిధి నన్ను వంచించె నీపై
మోహము కల్పించి నన్ను మోహించె నీవై
English Lyrics / Transliteration
Mōhamu kalpin̄ci nannu mōhin̄cē neevai
Ghoramuravidhi nannu vanchinchē neepai
Mōhamu kalpin̄ci nannu mōhin̄cē neevai
Ara cētilō cippalāḍenu nā bhāgyamu
Antaraṅgamulō kalata rēpenu ee rāgamu
Ara cētilō cippalāḍenu nā bhāgyamu
Antaraṅgamulō kalata rēpenu ee rāgamu
Vēdana chendē nā hr̥dayamu
Ēmaipōyeno nā jīvitamu
Vēdana chendē nā hr̥dayamu
Ēmaipōyeno nā jīvitamu
Ghoramuravidhi nannu vanchinchē neepai
Mōhamu kalpin̄ci nannu mōhin̄cē neevai
Aruvaina kannula paruvalā vēdana
Kanupin̄cēyanīkumā ee viraha tāpamu
Aruvaina kannula paruvalā vēdana
Kanupin̄cēyanīkumā ee viraha tāpamu
Ē janma chesina pāpamō
Ēnāḍu tīradō nā śāpamō
Ē janma chesina pāpamō
Ēnāḍu tīradō nā śāpamō
Ghoramuravidhi nannu vanchinchē neepai
Mōhamu kalpin̄ci nannu mōhin̄cē neevai