Telugu Lyrics
నీ కరుణకు తగునా ఈ జీవి
ఘోరపాపినీ దయానిధీ
నీ కరుణకు తగునా ఈ జీవి
ఎన్నో జన్మల పాపములన్ని
ఈ దినమున చేసెను నీ పాదముల వందన
ఎన్నో జన్మల పాపములన్ని
ఈ దినమున చేసెను నీ పాదముల వందన
మంచి చెడుల విచక్షణ లేక
నీపై నే బందన
ఘోరపాపినీ దయానిధీ
నీ కరుణకు తగునా ఈ జీవి
ఘోరపాపినీ దయానిధీ
నీ కరుణకు తగునా ఈ జీవి
అజ్ఞానాంధకారం లో
అంతులేని అగాథములో
అజ్ఞానాంధకారం లో
అంతులేని అగాథములో
తల్లి ఒడిని చేరిన శిశువై
నీదు శరణు కోరితిని
ఘోరపాపినీ దయానిధీ
నీ కరుణకు తగునా ఈ జీవి
ఘోరపాపినీ దయానిధీ
నీ కరుణకు తగునా ఈ జీవి
English Lyrics / Transliteration
Nee karunaku taguna ee jeevi
Ghorapaapini Daya Nidhee
Nee karunaku taguna ee jeevi
Enno janmala paapamulanni
Ee dinamuna chesenu nee paadamula vandana
Enno janmala paapamulanni
Ee dinamuna chesenu nee paadamula vandana
Manchi chedula vichakshana leka
Neepai ne bandana
Ghorapaapini Daya Nidhee
Nee karunaku taguna ee jeevi
Ghorapaapini Daya Nidhee
Nee karunaku taguna ee jeevi
Ajnana andhakaaram lo
Anthuleni agaadhamulo
Ajnana andhakaaram lo
Anthuleni agaadhamulo
Thalli odini cherina shishuvai
Needu sharana koritini
Ghorapaapini Daya Nidhee
Nee karunaku taguna ee jeevi
Ghorapaapini Daya Nidhee
Nee karunaku taguna ee jeevi