Telugu Lyrics
అరె పాడు పాడు పాడు నువ్వే మాయగా
అరె చూడు చూడు చూడు నువ్వే దేవుడా
అరె పాడు పాడు పాడు నువ్వే మాయగా
అరె నీలా నువ్వే కనబడవే
నీలా నువ్వే నవ్వలేవులే
అరె నీలా నువ్వే కనబడవే
నీలా నువ్వే నవ్వలేవులే
జాబిల్లిని తాకిన చేయి
లోకమంతా తిరిగిన చేయి
అరే నా చేయి నా చేయి
నా చేతికి నీడ నేనే
నీళ్ళను పిండి రసం తీసి
సూర్యుణ్ణి చుట్టి దారం తీసి
అరె నా తీరు నా తీరు
నా తీరుకు నాతో సాటి లేరు
నీలా నువ్వే కనబడవే
నీలా నువ్వే నవ్వలేవులే
అరె నీలా నువ్వే కనబడవే
నీలా నువ్వే నవ్వలేవులే
మాయాబజార్ చూసావా
మేకలా మారతావా
అరె నా కథ వేరు
నా జోలికి వస్తే నీకు ఖేరు
కళ్ళలో నువ్వే కనబడవే
నువ్వే కదా నేనన్న మాటే
మాయాబజార్ చూసావా
మేకలా మారతావా
అరె నా కథ వేరు
నా జోలికి వస్తే నీకు ఖేరు
నీలా నువ్వే కనబడవే
నీలా నువ్వే నవ్వలేవులే
అరె నీలా నువ్వే కనబడవే
నీలా నువ్వే నవ్వలేవులే
అరె చూడు చూడు చూడు నువ్వే దేవుడా
అరె పాడు పాడు పాడు నువ్వే మాయగా
అరె చూడు చూడు చూడు నువ్వే దేవుడా
అరె పాడు పాడు పాడు నువ్వే మాయగా
English Lyrics / Transliteration
Are paadu paadu paadu nuvve maayaga
Are choodu choodu choodu nuvve devuda
Are paadu paadu paadu nuvve maayaga
Are neela nuvve kanabadave
Neela nuvve navvalevule
Are neela nuvve kanabadave
Neela nuvve navvalevule
Jaabilini taakina cheyi
Lokamanta tirigina cheyi
Are naa cheyi naa cheyi
Naa chethiki needa nene
Neellanu pindi rasam theesi
Suryunni chutti daaram theesi
Are naa theeru naa theeru
Naa theeruku naatho saati leru
Neela nuvve kanabadave
Neela nuvve navvalevule
Are neela nuvve kanabadave
Neela nuvve navvalevule
Maaya bazaar choosava
Mekala maarathaava
Are naa katha veru
Naa joliki vaste neeku kheru
Kallalo nuvve kanabadave
Nuvve kada nenanna maate
Maaya bazaar choosava
Mekala maarathaava
Are naa katha veru
Naa joliki vaste neeku kheru
Neela nuvve kanabadave
Neela nuvve navvalevule
Are neela nuvve kanabadave
Neela nuvve navvalevule
Are choodu choodu choodu nuvve devuda
Are paadu paadu paadu nuvve maayaga
Are choodu choodu choodu nuvve devuda
Are paadu paadu paadu nuvve maayaga