Telugu Lyrics
నను చేర రవమ్మా
గిరి రాజ కుమారి రవమ్మా
నను చేర రవమ్మా
అమ్మలగమ్మ అంబికా
నవ దుర్గా రూప ధారిణి
అమ్మలగమ్మ అంబికా
నవ దుర్గా రూప ధారిణి
భక్త కోటిల పాపిడికి
తిలకంబుగ నిలచి రక్షించు
గిరి రాజ కుమారి రవమ్మా
నను చేర రవమ్మా
అఖిలాండ కోటి బ్రహ్మాండ
నాయకి అఖిలాండ
నాయకి
అఖిలాండ కోటి బ్రహ్మాండ
నాయకి అఖిలాండ
నాయకి
శరణు శరణని వచ్చిన
వారికి అండగా నిలచి రక్షించు
గిరి రాజ కుమారి రవమ్మా
నను చేర రవమ్మా
మంగళగౌరీ వరలక్ష్మి
మహాకాళీ మహాలక్ష్మి
మంగళగౌరీ వరలక్ష్మి
మహాకాళీ మహాలక్ష్మి
మధు కైటభుల మర్ధించిన
శక్తికి రూపమగు దేవమ్మ
గిరి రాజ కుమారి రవమ్మా
నను చేర రవమ్మా
English Lyrics / Transliteration
Nanu Chera Ravamma
Giri Raja Kumari Ravamma
Nanu Chera Ravamma
Ammalagama Ambika
Nava Durga Roopa Dharini
Ammalagama Ambika
Nava Durga Roopa Dharini
Bhakta Kotila Papidiki
Tilakambuga Nilachi Rakshinchu
Giri Raja Kumari Ravamma
Nanu Chera Ravamma
Akhilanda Koti Brahmanda
Nayak Akhilanda
Nayak
Akhilanda Koti Brahmanda
Nayak Akhilanda
Nayak
Sharanu Sharanani Vachina
Variki Andaga Nilachi Rakshinchu
Giri Raja Kumari Ravamma
Nanu Chera Ravamma
Mangala Gauri Varalakshmi
Mahakali Mahalakshmi
Mangala Gauri Varalakshmi
Mahakali Mahalakshmi
Madhu Kaitabhula Mardinchina
Shaktiki Roopamagu Devamma
Giri Raja Kumari Ravamma
Nanu Chera Ravamma