Telugu Lyrics
గిరివేలసిన భుజంగ శయన
మరల మరల నిను స్మరియించెదను
మరల మరల నిను స్మరియించెదను
గిరివేలసిన భుజంగ శయన
నిను స్మరియించెదను
నిను స్మరియించెదను
నిను స్మరియించెదను
తారలన్నీ నీ మేలి ముసుగులని
తారలన్నీ నీ మేలి ముసుగులని
తారలన్నీ నీ మేలి ముసుగులని
మేఘాలన్నీ నీ పూల దండలని
మేఘాలన్నీ నీ పూల దండలని
లోకమంతా నీ ఆట స్థలమని
లోకమంతా నీ ఆట స్థలమని
ఎరుగుదు దేవా!
ఎరుగుదు దేవా!
గిరివేలసిన భుజంగ శయన
మరల మరల నిను స్మరియించెదను
మరల మరల నిను స్మరియించెదను
గిరివేలసిన భుజంగ శయన
పొడిచేటి సూర్యుడు నీ తేజమని
పొడిచేటి సూర్యుడు నీ తేజమని
అణగేటి చంద్రుడు నీ ముఖమని
అణగేటి చంద్రుడు నీ ముఖమని
విరిసేటి పువ్వులు నీ నవ్వులని
విరిసేటి పువ్వులు నీ నవ్వులని
నింగి తరంగాలు నీ మ్రోతలు అని
నింగి తరంగాలు నీ మ్రోతలు అని
ఎరుగుదు దేవా!
ఎరుగుదు దేవా!
గిరివేలసిన భుజంగ శయన
మరల మరల నిను స్మరియించెదను
మరల మరల నిను స్మరియించెదను
గిరివేలసిన భుజంగ శయన
English Lyrics / Transliteration
Giri velasina bhujanga shayna
Marala marala ninu smariyincedanu
Marala marala ninu smariyincedanu
Giri velasina bhujanga shayna
Ninu smariyincedanu
Ninu smariyincedanu
Ninu smariyincedanu
Taaralannee nee meli musugulani
Taaralannee nee meli musugulani
Taaralannee nee meli musugulani
Meghaalannee nee poola dandala ni
Meghaalannee nee poola dandala ni
Lokamanthaa nee aata sthalamani
Lokamanthaa nee aata sthalamani
Erugudu deva!
Erugudu deva!
Giri velasina bhujanga shayna
Marala marala ninu smariyincedanu
Marala marala ninu smariyincedanu
Giri velasina bhujanga shayna
Podicheti suryudu nee tejamani
Podicheti suryudu nee tejamani
Anageti chandrudu nee mukhamani
Anageti chandrudu nee mukhamani
Viriseti puvvulu nee navvulani
Viriseti puvvulu nee navvulani
Ningi tarangaalu nee mrotalu ani
Ningi tarangaalu nee mrotalu ani
Erugudu deva!
Erugudu deva!
Giri velasina bhujanga shayna
Marala marala ninu smariyincedanu
Marala marala ninu smariyincedanu
Giri velasina bhujanga shayna