Telugu Lyrics
గెలిచేలా ఆడేసేయ్
గెలిచేలా ఆడేసేయ్
గివింగుడ గివింగుడ గివింగుడ
గెలిచేలా ఆడేసేయ్
గెలిచేలా ఆడేసేయ్
జాతరలోన రంగులన్ని
నీతోనే కదా
పండుగంటే పండగంత
సంతోషం కదా
కొట్టేసేయ్ కొట్టేసేయ్
కొట్టేసేయ్ కమాన్
ఆడేసేయ్ ఆడేసేయ్
ఆడేసేయ్ యాయ్
గివింగుడ గివింగుడ గివింగుడ
గెలిచేలా ఆడేసేయ్
గెలిచేలా ఆడేసేయ్
గివింగుడ గివింగుడ గివింగుడ
గెలిచేలా ఆడేసేయ్
గెలిచేలా ఆడేసేయ్
నీ కళ్ళల్లోన ఉన్న
రంగులు చాలే
నా గుండెల్లోన ఉన్న
సంగీతం చాలే
మనసులోన ఉన్న
శృతిని చేరే
ఆశలన్నీ రేపే
ఆనందం రేపే
తానా తానా తానా
ఏదో లోకంలో
తానా తానా తానా
ఎగిరిపోదాం
తానా తానా తానా
రేపే రేపంటూ
తానా తానా తానా
ఎగిరిపోదాం
గివింగుడ గివింగుడ గివింగుడ
గెలిచేలా ఆడేసేయ్
గెలిచేలా ఆడేసేయ్
గివింగుడ గివింగుడ గివింగుడ
గెలిచేలా ఆడేసేయ్
గెలిచేలా ఆడేసేయ్
వయసుతోనే పోటీ పడ
ఏ వయసు రానివ్వదు
నీతో సాగే ప్రయాణం
ఆగదు ఆపనివ్వదు
రేపు నీదేనే
నేడే నీదేనే
నీతోడుంటే చాలు
లోకమే నీదేనే
గివింగుడ గివింగుడ గివింగుడ
గెలిచేలా ఆడేసేయ్
గెలిచేలా ఆడేసేయ్
గివింగుడ గివింగుడ గివింగుడ
గెలిచేలా ఆడేసేయ్
గెలిచేలా ఆడేసేయ్
జాతరలోన రంగులన్ని
నీతోనే కదా
పండుగంటే పండగంత
సంతోషం కదా
కొట్టేసేయ్ కొట్టేసేయ్
కొట్టేసేయ్ కమాన్
ఆడేసేయ్ ఆడేసేయ్
ఆడేసేయ్ యాయ్
గివింగుడ గివింగుడ గివింగుడ
గెలిచేలా ఆడేసేయ్
గెలిచేలా ఆడేసేయ్
గివింగుడ గివింగుడ గివింగుడ
గెలిచేలా ఆడేసేయ్
గెలిచేలా ఆడేసేయ్
English Lyrics / Transliteration
Gelichela aadesey
Gelichela aadesey
Givinguda givinguda givinguda
Gelichela aadesey
Gelichela aadesey
Jatharalona rangulanni
Neethone kadha
Pandugante pandagantha
Santhosham kadha
Kottesey kottesey
Kottesey come on
Aadesey aadesey
Aadesey yay
Givinguda givinguda givinguda
Gelichela aadesey
Gelichela aadesey
Givinguda givinguda givinguda
Gelichela aadesey
Gelichela aadesey
Nee kallalona unna
Rangulu chaale
Naa gundelona unna
Sangeetham chaale
Manasulona unna
Shruthini chere
Aashalanni repe
Aanandam repe
Thana thana thana
Edo lokamlo
Thana thana thana
Egiri podham
Thana thana thana
Repu repantu
Thana thana thana
Egiri podham
Givinguda givinguda givinguda
Gelichela aadesey
Gelichela aadesey
Givinguda givinguda givinguda
Gelichela aadesey
Gelichela aadesey
Vayusutone potti pada
Ye vayasu raanivvadu
Neetho saage prayanam
Aagadu aapaniyyadu
Repu needene
Nede needene
Neethodunte chaalu
Lokame needene
Givinguda givinguda givinguda
Gelichela aadesey
Gelichela aadesey
Givinguda givinguda givinguda
Gelichela aadesey
Gelichela aadesey
Jatharalona rangulanni
Neethone kadha
Pandugante pandagantha
Santhosham kadha
Kottesey kottesey
Kottesey come on
Aadesey aadesey
Aadesey yay
Givinguda givinguda givinguda
Gelichela aadesey
Gelichela aadesey
Givinguda givinguda givinguda
Gelichela aadesey
Gelichela aadesey