Telugu Lyrics
స్వామియే శరణమయ్య
ధీనజనముల పాలనకు
స్వామియే శరణమయ్య
అయ్యప్ప అయ్యప్ప అని
పిలచిన పిలుపులకెల్ల
అన్నయ్యుడై వచ్చెను
అయ్యప్పయే శరణమయ్య
కలియుగ వరదాత
కరుణామయ మూర్తి
ఘనమైన మాలధారణ
ఘనముగా ఫలియించు
భక్తజనముల కోర్కెలు
భద్రముగా తీర్చును
శక్తి స్వరూపము
శరణమయ్య అయ్యప్ప
అనఘుడైన శబరిగిరి
అధిపతి అయ్యప్ప
భువనములపాలించు
భక్తవత్సలుడయ్య
మహిషీ మర్ధనుడయ్య
మంగళకర నాముడయ్య
మరియు దేవుడెవ్వడయా
స్వామియే శరణమయ్య
English Lyrics / Transliteration
SwamiyE Sharanamayya
Dheenajanamula paalana ku
SwamiyE Sharanamayya
Ayyappa Ayyappa ani
Pilachina pilupulakella
Annayyudai vacchenu
AyyappayE Sharanamayya
Kaliyuga Varadaatha
Karunaamaya moorthi
Ghanamaina maaladharna
Ghanamugaa phaliyinchi
Bhaktajanamula kO rkelu
Bhadramugaa theerchunu
Shakti swaroopamu
Sharanamayya Ayyappa
Anaghudaina Shabarigiri
Adhipathi Ayyappa
Bhuvana mulapaalinchu
Bhakthavathsaludayya
Mahishi mardhanudayya
Mangalakara naamudayya
Mariyu dEvudevvadayaa
SwamiyE Sharanamayya