Telugu Lyrics
లోకమున జ్ఞాని మరుగు
ఎంత తెలిసిన ఘనులు
ఎంత తెలిసిన ఘనులు
లోకమున జ్ఞాని మరుగు
జ్ఞాని మరుగు జ్ఞాని మరుగు
లోకమున జ్ఞాని మరుగు
అంతరంగముల నెరుగలేరు
అంతరంగముల నెరుగలేరు
బయట తిరిగే బయట తిరిగే
బయట తిరిగే వారికి
అంతరంగముల నెరుగలేరు
అంతరంగముల నెరుగలేరు
బయట తిరిగే బయట తిరిగే
బయట తిరిగే వారికి
జ్ఞాని మరుగు జ్ఞాని మరుగు
లోకమున జ్ఞాని మరుగు
లోకమెరుగని పుట్టుక
లోకమెరుగని పుట్టుక
అజ్ఞాతవాసి
అజ్ఞాతవాసి
జ్ఞాని మరుగు జ్ఞాని మరుగు
లోకమున జ్ఞాని మరుగు
ఎంత తెలిసిన ఘనులు
ఎంత తెలిసిన ఘనులు
లోకమున జ్ఞాని మరుగు
English Lyrics / Transliteration
Lokamuna gnani marugu
Entha telisina ghanulu
Entha telisina ghanulu
Lokamuna gnani marugu
Gnani marugu gnani marugu
Lokamuna gnani marugu
Antharangamula nerugalēru
Antharangamula nerugalēru
Bayata thirigē bayata thirigē
Bayata thirigē vāriki
Antharangamula nerugalēru
Antharangamula nerugalēru
Bayata thirigē bayata thirigē
Bayata thirigē vāriki
Gnani marugu gnani marugu
Lokamuna gnani marugu
Lokamerugani puttuka
Lokamerugani puttuka
Ajñāthavāsi
Ajñāthavāsi
Gnani marugu gnani marugu
Lokamuna gnani marugu
Entha telisina ghanulu
Entha telisina ghanulu
Lokamuna gnani marugu