Telugu Lyrics
ఓ అంటు రోగం పో పో పో
మానవ జాతికి కానరాదు
నీడ కూడా ఇక రా రా రా
లాక్ డౌన్ లో ఇంటికి పరిమితమై
భయపడక జాగ్రత్త పడి
అందరూ కలిసి కట్టుగా నువ్వు
పోరాటం చేసి పోగొడదాం
హ్యాండ్స్ శుభ్రంగా కడగాలి
మాస్క్ తప్పక ధరించాలి
సోషల్ డిస్టెన్స్ పాటించాలి
ఆరోగ్యం మన సొంతం చేసుకోవాలి
గో కరోనా గో కరోనా
ఓ అంటు రోగం పో పో పో
మానవ జాతికి కానరాదు
నీడ కూడా ఇక రా రా రా
దేశం మొత్తం ఒకటై
కరోనా ను ఓడించుదాం
ఆరోగ్యమే మహాభాగ్యం
అని మనసులో నిలుపుకుందాం
గో కరోనా గో కరోనా
ఓ అంటు రోగం పో పో పో
మానవ జాతికి కానరాదు
నీడ కూడా ఇక రా రా రా
English Lyrics / Transliteration
O antu rogam po po po
Manava jatiki kanaradu
Needa kuda ika ra ra ra
Lockdown lo intiki parimitamai
Bhaya padaka jagratta padi
Andaru kalisi kattuga nuvvu
Poratam chesi pogadadam
Hands shubhranga kadagali
Mask tappaka dharinchali
Social distance patinchali
Arogyam mana sontham chesukovali
Go Corona Go Corona
O antu rogam po po po
Manava jatiki kanaradu
Needa kuda ika ra ra ra
Desham mottham okatai
Corona nu odinchudam
Arogyame mahabhagyam
Ani manasulo nilupukundam
Go Corona Go Corona
O antu rogam po po po
Manava jatiki kanaradu
Needa kuda ika ra ra ra