Telugu Lyrics
నాకేం చెప్పాలి చెప్పేది
నా పేరు దేవుడంటే నమ్మలేదంటే
నాకేం చెప్పాలి చెప్పేది
గో లెట్స్ గో గో లెట్స్ గో
గో లెట్స్ గో గో లెట్స్ గో
దెయ్యం మీద బెట్టి పందెం కాయనా
అనుమానం తెచ్చి ఏంటో అడగనా
అందరిని మాయ చేసి
ఒక్కరిని పట్టేసి
ఏం చెయ్యనని నీకేమి చెప్పనా
కానీ కానీ కన్నా…
ఓయ్.. నాన్న నాన్న నాన్న
నేను నాతోనే గొడవ
గొడవ పడి గెలిస్తే
నేను నాతోనే కొడవ
ఎందుకులే ఏడవ
చూస్తూనే విడవ
నీ మీద నాకేంటి
ఏమి లేదు భయం
గో లెట్స్ గో గో లెట్స్ గో
గో లెట్స్ గో గో లెట్స్ గో
కొంటె చూపు చూసావా
నన్నే కొట్టేయగా
నీలాగంటె నన్నెప్పుడు
చంపేస్తానేమోగా
అందరితో తిరగగా
నన్నెట్టా కనిపెట్టగా
చెప్పలేని దాన్నే
ఏకంగా చూడగా
అందుకేలే చెల్లి…
నువ్వు చెప్పే కబుర్లు
కట్టు కథలంట
వింటే వింతగా
ఉంటాయి గానీ
అయ్యేవి కానంట
అయ్యేది ఏంటంట
అయినదేంటో
నీకేం తెలవంట
నేను చూసాను
అంతా కళ్ళతో
చెప్పమంటె
బాగ వస్తా
అయినా నాది
పద్దతే గంట
అందుకేలే చెల్లి…
నా పేరు దేవుడంటే నమ్మలేదంటే
నాకేం చెప్పాలి చెప్పేది
గో లెట్స్ గో గో లెట్స్ గో
గో లెట్స్ గో గో లెట్స్ గో
దెయ్యం మీద బెట్టి పందెం కాయనా
అనుమానం తెచ్చి ఏంటో అడగనా
అందరిని మాయ చేసి
ఒక్కరిని పట్టేసి
ఏం చెయ్యనని నీకేమి చెప్పనా
కానీ కానీ కన్నా…
English Lyrics / Transliteration
Nākēṁ ceppāli ceppēdi
Na peru devudante nammalēdante
Nākēṁ ceppāli ceppēdi
Go lets go go lets go
Go lets go go lets go
Deyyaṁ mīda beṭṭi pandeṁ kāyanā
Anumānaṁ tecci ēṇṭō aḍaganā
Andarini māya cēsi
Okkarini paṭṭēsi
Ēṁ ceyyanani nīkēmi ceppanā
Kānī kānī kannā…
Ōy.. Nānnā nānnā nānnā
Nēnu nātonē goḍava
Goḍava paḍi gelistē
Nēnu nātonē koḍava
Endukule ēḍava
Cūstūnē viḍava
Nī mīda nākēṇṭi
Ēmi lēdu bhayaṁ
Go lets go go lets go
Go lets go go lets go
Koṇṭe cūpu cūsāvā
Nannē koṭṭēyagā
Nīlāgaṇṭē nannepuḍu
Campēstānēmōgā
Andaritō tiragagā
Naneṭṭā kanipeṭṭagā
Ceppalēni dānne
Ēkaṅgā cūḍagā
Andukēlē celli…
Nuvvu ceppē kaburlu
Kaṭṭu kathalaṇṭa
Vinte vintagā
Uṇṭāyi gānī
Ayēvi kānaṇṭa
Ayēdi ēṇṭaṇṭa
Ayinadēṇṭō
Nīkēṁ telavaṇṭa
Nēnu cūśānu
Antā kaḷḷatō
Ceppamaṇṭe
Bāga vastā
Ayinā nādi
Paddatē gaṇṭa
Andukēlē celli…
Na peru devudante nammalēdante
Nākēṁ ceppāli ceppēdi
Go lets go go lets go
Go lets go go lets go
Deyyaṁ mīda beṭṭi pandeṁ kāyanā
Anumānaṁ tecci ēṇṭō aḍaganā
Andarini māya cēsi
Okkarini paṭṭēsi
Ēṁ ceyyanani nīkēmi ceppanā
Kānī kānī kannā…