Telugu Lyrics
రెండుగట్ల అందం
రెండుగట్ల అందం
గోదారి గట్టుంది
రెండుగట్ల అందం
రెండుగట్ల అందం
చూడూ చూడూ
ఓ చెలియ
నీ మోము చూడు
గోదారి గట్టుంది
రెండుగట్ల అందం
రెండుగట్ల అందం
తొలకరి వానల
తడిసిన నేల
పచ్చని పైరుల
పండే ఓ కోల
తొలకరి వానల
తడిసిన నేల
పచ్చని పైరుల
పండే ఓ కోల
అంతట మెరిసే
వజ్రాల వాన
అంతట మెరిసే
వజ్రాల వాన
నీ నవ్వుల
వెలుగే దీప కాంతి
గోదారి గట్టుంది
రెండుగట్ల అందం
రెండుగట్ల అందం
తుంటరి గాలులు
చేసేటి గొడవ
నా కొంగు తాకి
తరిమేటి అదవా
తుంటరి గాలులు
చేసేటి గొడవ
నా కొంగు తాకి
తరిమేటి అదవా
చెలియా నీతో
చెలిమి చేసే
చెలియా నీతో
చెలిమి చేసే
ప్రేమకు
లోకం అద్దమాయే
గోదారి గట్టుంది
రెండుగట్ల అందం
రెండుగట్ల అందం
గోదారి గట్టుంది
రెండుగట్ల అందం
రెండుగట్ల అందం
English Lyrics / Transliteration
rendugatla andam
rendugatla andam
Godari gattundi
rendugatla andam
rendugatla andam
Choodoo choodoo
O cheliya
Nee momu choodu
Godari gattundi
rendugatla andam
rendugatla andam
Tholakari vaanala
thadisina nela
Pachhani pairula
ponde O kola
Tholakari vaanala
thadisina nela
Pachhani pairula
ponde O kola
Antata merise
vajraala vaana
Antata merise
vajraala vaana
Nee navvula
veluge deepa kaanthi
Godari gattundi
rendugatla andam
rendugatla andam
Thuntari gaalulu
chesEti godava
Naa kongu thaaki
tharimeti adava
Thuntari gaalulu
chesEti godava
Naa kongu thaaki
tharimeti adava
Cheliya neetho
chelimi chese
Cheliya neetho
chelimi chese
Prematho
lokam addamaaye
Godari gattundi
rendugatla andam
rendugatla andam
Godari gattundi
rendugatla andam
rendugatla andam