Telugu Lyrics
ఏనాటి వరదల్లో
కలిసిపోయిన వాళ్ళం
కదిలిపోయిన వాళ్ళం
గోదారి వరదల్లో…
ఏనాటి వరదల్లో
కలిసిపోయిన వాళ్ళం
కదిలిపోయిన వాళ్ళం
నడిచే దారులన్నీ
నదిలోనే కలిసినాయ్
మొలిచే పువ్వులన్నీ
మట్టిలోన ములిగినాయ్
నిన్నటి గాథలన్నీ
నిట్టూర్పులో మిగిలినాయ్
గోదారి వరదల్లో…
ఏనాటి వరదల్లో
కలిసిపోయిన వాళ్ళం
కదిలిపోయిన వాళ్ళం
బాల్యం ఆడుకున్న
పల్లె సీమలన్నీ
కన్నీరు కారిన
కధనాలైనాయ్
ఆశలన్నీ నాతో
అవతలకే కొట్టుకుపోయినాయ్
గోదారి వరదల్లో…
ఏనాటి వరదల్లో
కలిసిపోయిన వాళ్ళం
కదిలిపోయిన వాళ్ళం
బ్రతుకు తెరువుకై
బయటపడ్డ వాళ్ళం
రేపటికై కలలు
కనేవాళ్ళం
ఇపుడు ఎవరి దారిన
ఎటు పోయిన వాళ్ళం
గోదారి వరదల్లో…
ఏనాటి వరదల్లో
కలిసిపోయిన వాళ్ళం
కదిలిపోయిన వాళ్ళం
English Lyrics / Transliteration
Enati varadallo
Kalisipoyina vallam
Kadhilipoyina vallam
Godari varadallo…
Enati varadallo
Kalisipoyina vallam
Kadhilipoyina vallam
Nadiche daarulanni
Nadhilone kalisinayi
Moliche puvvulanni
Mattilona muliginayi
Ninnati gaadhalanni
Nitturpu lo migilinayi
Godari varadallo…
Enati varadallo
Kalisipoyina vallam
Kadhilipoyina vallam
Balyam aadukunna
Palle seemalanni
Kannneeru kaarina
Kadhanalainayi
Aashalanni naatho
Avathalake kottukupoyinayi
Godari varadallo…
Enati varadallo
Kalisipoyina vallam
Kadhilipoyina vallam
Brathuku theruvukai
Bayatapadda vallam
Repatikai kalalu
Kaneyvallam
Ippudu evari daarina
Etu poyina vallam
Godari varadallo…
Enati varadallo
Kalisipoyina vallam
Kadhilipoyina vallam