Telugu Lyrics
నా గోడు ఎవరికైనా
అర్థమౌతుందా
అర్థమౌతుందా
పడమటి కోడి కూస్తేను
పగలొస్తుందా
పగలొస్తుందా
నా మనసున దాచిన
మాటెవరికైనా
తెలుసు కోగలరా
తెలుసు కోగలరా
కన్నె మొగలి రేకులా
కరిగిపోదా
కరిగిపోదా
ఎంత కాలమో ఈ వేదన
ఎవరికి చెప్పుకోవాలి
నేను ఎంత కాలమో ఈ వేదన
ఎవరికి చెప్పుకోవాలి
మౌనమే నా నేస్తం
మనిషేనా నేస్తం
ఎవరికి చెప్పుకోవాలి
ఎవరికి చెప్పుకోవాలి
English Lyrics / Transliteration
Naa gōdu evarikainaa
Ardhamautundaa
Ardhamautundaa
Padamati kōdi koostenu
Pagalostundaa
Pagalostundaa
Naa manasuna daachina
Maatevarikainaa
Telusu kōgalaraa
Telusu kōgalaraa
Kan’ne mogali rēkulā
Karigipōdā
Karigipōdā
Enta kālamō ee vēdana
Evariki cheppukōvali
Nēnu enta kālamō ee vēdana
Evariki cheppukōvali
Maunamē naa nēstam
Manishēnā nēstam
Evariki cheppukōvali
Evariki cheppukōvali