Telugu Lyrics
పచ్చని పంటల బంగారు కొమ్మ
గోదారి గోదారి గోదారమ్మ
పచ్చని పంటల బంగారు కొమ్మ
పాలధారలా పరుగులు తీసే
కాళింది నీవు కానమ్మ
గోదారి గోదారి గోదారమ్మ
పచ్చని పంటల బంగారు కొమ్మ
అంకుశం లాంటి అంచున నీరు
అది ఏరు దాటితే మళ్ళీ ఏరు
అంకుశం లాంటి అంచున నీరు
అది ఏరు దాటితే మళ్ళీ ఏరు
ఉప్పొంగి పొంగి ప్రవాహాలై
అలలై ఎగసి నువ్వే దాచమ్మ
గోదారి గోదారి గోదారమ్మ
పచ్చని పంటల బంగారు కొమ్మ
జనజీవనదివి సంపదలకు నిధి
నీ తోడు లేనిది ఈ నేల ఎడారి
జనజీవనదివి సంపదలకు నిధి
నీ తోడు లేనిది ఈ నేల ఎడారి
జీవనదిగా మారావు
కడుపు నింపే దైవానివి
నీవే గోదారి
గోదారి గోదారి గోదారమ్మ
పచ్చని పంటల బంగారు కొమ్మ
పాలధారలా పరుగులు తీసే
కాళింది నీవు కానమ్మ
గోదారి గోదారి గోదారమ్మ
పచ్చని పంటల బంగారు కొమ్మ
English Lyrics / Transliteration
Pachani pantala bangaru komma
Godari Godari Godaramma
Pachani pantala bangaru komma
Paladharala parugulu theese
Kaalindi neevu kaanamma
Godari Godari Godaramma
Pachani pantala bangaru komma
Ankusam lanti anchuna neeru
Adi eru daatithe malli eru
Ankusam lanti anchuna neeru
Adi eru daatithe malli eru
Uppongi pongi pravahalai
Alalai egasi nuvve daachamma
Godari Godari Godaramma
Pachani pantala bangaru komma
Janajeevanadivi sampadalaku nidhi
Nee thodu lenidi ee nela edari
Janajeevanadivi sampadalaku nidhi
Nee thodu lenidi ee nela edari
Jeevanadiga maaravu
Kadupu nimpe daivanivi
Neeve Godari
Godari Godari Godaramma
Pachani pantala bangaru komma
Paladharala parugulu theese
Kaalindi neevu kaanamma
Godari Godari Godaramma
Pachani pantala bangaru komma