Telugu Lyrics
గోగులు పూచే గోగులు
పువ్వులు పూచే పువ్వులు
పొద్దున్నే లేచే పిల్లలు
ముద్దొచ్చే ముద్దులు
గొంతే కిల కిల కమ్మగా
పాడే చిట్టి కోయిల
మెరిసే కళ్ళలో కాంతులు
రేపే వెలుగు దివ్వెల
బంగారు రంగుల పైరులు
పండిస్తూ ఎన్నో పంటలు
పాల నురుగులా పొలాలు
పంచుతాయె ఎన్నో పొంగులు
సన్నాయి రాగాలు ఘల్లు ఘల్లు
పంపే ముచ్చటైన పండుగ
అందరి మదిలో ఆనందం
నింపేది ఈ పండగ
అందరి మదిలో ఆనందం
నింపేది ఈ పండగ
పువ్వులు పూచే పువ్వులు
పొద్దున్నే లేచే పిల్లలు
ముద్దొచ్చే ముద్దులు
గొంతే కిల కిల కమ్మగా
పాడే చిట్టి కోయిల
మెరిసే కళ్ళలో కాంతులు
రేపే వెలుగు దివ్వెల
బంగారు రంగుల పైరులు
పండిస్తూ ఎన్నో పంటలు
పాల నురుగులా పొలాలు
పంచుతాయె ఎన్నో పొంగులు
సన్నాయి రాగాలు ఘల్లు ఘల్లు
పంపే ముచ్చటైన పండుగ
అందరి మదిలో ఆనందం
నింపేది ఈ పండగ
అందరి మదిలో ఆనందం
నింపేది ఈ పండగ
English Lyrics / Transliteration
Gogulu puche gogulu
Puvvulu puche puvvulu
Poddunne leche pillalu
Muddoche muddulu
Gonte kila kila kammaga
Paade chitti koyila
Merise kallalo kantulu
Repe velugu divvela
Bangaru rangula pairulu
Pandistoo enno pantalu
Paala nurugula polalu
Panchutaye enno pongulu
Sannayi ragalu ghallu ghallu
Pampe muchataina panduga
Andari madilo aanandam
Nimpedi ee pandaga
Andari madilo aanandam
Nimpedi ee pandaga
Puvvulu puche puvvulu
Poddunne leche pillalu
Muddoche muddulu
Gonte kila kila kammaga
Paade chitti koyila
Merise kallalo kantulu
Repe velugu divvela
Bangaru rangula pairulu
Pandistoo enno pantalu
Paala nurugula polalu
Panchutaye enno pongulu
Sannayi ragalu ghallu ghallu
Pampe muchataina panduga
Andari madilo aanandam
Nimpedi ee pandaga
Andari madilo aanandam
Nimpedi ee pandaga