Telugu Lyrics
గోకులబాల యదుకులశైల
నందకిశోర మందారమాల
నవనీత చోరా గోపికామోరా
పసరాల దొరా పరవశంబుర
నందకిశోర మందారమాల
నవనీత చోరా గోపికామోరా
పసరాల దొరా పరవశంబుర
రమణాశ్రిత సురతరువని
రమణాశ్రిత సురతరువని
గణిత శ్రీకృష్ణా గణిత శ్రీకృష్ణా
గణిత శ్రీకృష్ణా
నందనందన
పరవశంబుర
English Lyrics / Transliteration
Gokulabala yadukulashaila
Nandakishora mandaramaala
Navaneeta chora gopikaamora
Pasaraala dora paravashambura
Nandakishora mandaramaala
Navaneeta chora gopikaamora
Pasaraala dora paravashambura
Ramanaashrita suratruvani
Ramanaashrita suratruvani
Ganitha Sri Krishna Ganitha Sri Krishna
Ganitha Sri Krishna
Nandana Nandana
Paravashambura