Telugu Lyrics
గోల చేద్దామే గోల చేద్దామే
దమ్ముంటే రమ్మంటామే
లోకం గెలిచేద్దామే
మన గెలుపు చూద్దామే
అరె గట్టిగా కొట్టామే
పట్టు విడువలేదే
చచ్చినోడు లేచాడే
ఒక్కసారే మనకొచ్చే
మన పట్టిసీమ
మనది అదిగో
మనది అదిగో
గొప్పదది
అదిగో
గొప్పదది
దమ్ముంటే రమ్మంటామే
లోకం గెలిచేద్దామే
మన గెలుపు చూద్దామే
అరె గట్టిగా కొట్టామే
పట్టు విడువలేదే
చచ్చినోడు లేచాడే
ఒక్కసారే మనకొచ్చే
మన పట్టిసీమ
మనది అదిగో
మనది అదిగో
గొప్పదది
అదిగో
గొప్పదది
English Lyrics / Transliteration
Gola cheddame gola cheddame
Dammunte rammantame
Lokam gelichedame
Mana gelupu choodame
Are gattiga kottame
Pattu viduvalade
Chacchinodu lechade
Okksare manakocche
Mana pattiseema
Manadi adigo
Manadi adigo
Goppadadi
Adigo
Goppadadi
Dammunte rammantame
Lokam gelichedame
Mana gelupu choodame
Are gattiga kottame
Pattu viduvalade
Chacchinodu lechade
Okksare manakocche
Mana pattiseema
Manadi adigo
Manadi adigo
Goppadadi
Adigo
Goppadadi