Telugu Lyrics
కూతలు రేగే తోయం బోయెరా
గూడు చైనా బోయెరా
కూతలు రేగే తోయం బోయెరా
లోకం తీరు తెలిసే వేళ
పంజరాల విహారం
పక్షులు పలాయనం
లోకం తీరు తెలిసే వేళ
పంజరాల విహారం
పక్షులు పలాయనం
గూడు చైనా బోయెరా
కూతలు రేగే తోయం బోయెరా
కన్నుల ముందర కాలాన్నె
ఖరీదు చేసే మనుషులు
కాగితాల కట్టలనే
కొండలనే చేసే మనుషులు
కన్నుల ముందర కాలాన్నె
ఖరీదు చేసే మనుషులు
కాగితాల కట్టలనే
కొండలనే చేసే మనుషులు
శరీరమొక యంత్రమే
పనికొచ్చే యంత్రమే
ప్రాణమొక భాండమే
లంచొచ్చే లాభమే
గూడు చైనా బోయెరా
కూతలు రేగే తోయం బోయెరా
బంధాలెన్నో బంధుత్వాలె
గూటికేగా చుట్టాలు
బంధాలెన్నో బంధుత్వాలె
గూటికేగా చుట్టాలు
పక్కనుండి చూసేరు
పంజరాలెన్నెన్నో
తోడుంటానంటూ
తోడేసేరు
గూడు చైనా బోయెరా
కూతలు రేగే తోయం బోయెరా
లోకం తీరు తెలిసే వేళ
పంజరాల విహారం
పక్షులు పలాయనం
లోకం తీరు తెలిసే వేళ
పంజరాల విహారం
పక్షులు పలాయనం
గూడు చైనా బోయెరా
కూతలు రేగే తోయం బోయెరా
English Lyrics / Transliteration
Koothalu Rege Thoyam Boyera
Goodu China Boyera
Koothalu Rege Thoyam Boyera
Lokam Theeru Thelise Vela
Panjarala Viharam
Pakshulu Palayanam
Lokam Theeru Thelise Vela
Panjarala Viharam
Pakshulu Palayanam
Goodu China Boyera
Koothalu Rege Thoyam Boyera
Kannula Mundhara Kaalannay
Khareedu Chese Manushulu
Kaagithala Kattalane
Kondalane Chese Manushulu
Kannula Mundhara Kaalannay
Khareedu Chese Manushulu
Kaagithala Kattalane
Kondalane Chese Manushulu
Shareeramoka Yantrame
Panikoche Yantrame
Pranamoka Bhandame
Lanchoche Laabhamay
Goodu China Boyera
Koothalu Rege Thoyam Boyera
Bandhalenno Bandhutvaale
Gootikega Chuttalu
Bandhalenno Bandhutvaale
Gootikega Chuttalu
Pakkana Undi Chooseru
Panjaralenno Ennenno
Thoduntaanantu
Thodeseeru
Goodu China Boyera
Koothalu Rege Thoyam Boyera
Lokam Theeru Thelise Vela
Panjarala Viharam
Pakshulu Palayanam
Lokam Theeru Thelise Vela
Panjarala Viharam
Pakshulu Palayanam
Goodu China Boyera
Koothalu Rege Thoyam Boyera