Telugu Lyrics
గోపాల బలదేవ – కృష్ణముకుంద
గోపాల బలదేవ – నందనందన
గోపాల బలదేవ – కృష్ణముకుంద
శిరమున కిరీటం – పీతాంబరం
శంఖ చక్ర గదా – ధరం
గోకుల మందున – శ్రేష్ట నివాసం
శరణాగతి – మధుసూదనం
నవనీత చోరుడై – వెన్న దొంగ
నమ్మిన వారిని – కాచే దైవం
అంబుజ నేత్రుల – అధరాల సారం
అవతార పురుషుడై – అమర నివాసం
ఆరగింతతో – ఆనంద గీతం
అట్టహాసమతో – అసుర సంహారం
అనంత శక్తికి – నిలువెత్తు రూపం
అందరిలోన – నిండిన పరబ్రహ్మం
గోపాల బలదేవ – నందనందన
గోపాల బలదేవ – కృష్ణముకుంద
గోపాల బలదేవ – నందనందన
గోపాల బలదేవ – కృష్ణముకుంద
English Lyrics / Transliteration
Gopala Baladeva – Krishnamukunda
Gopala Baladeva – Nandanandana
Gopala Baladeva – Krishnamukunda
Siramuna kireetam – Peethambaram
Shankha Chakra Gadha – Dharam
Gokula manduna – Shreshta nivasam
Sharanagathi – Madhusudanam
Navaneetha chorudai – Venna donga
Nammina vaarini – Kaache daivam
Ambhuja nethrula – Adharala saaram
Avathaara purushudai – Amara nivasam
Aaraginitho – Aananda geetham
Attahasamatho – Asura samhaaram
Anantha shakthiki – Niluvettu roopam
Andarilona – Nindina Parabrahmaam
Gopala Baladeva – Nandanandana
Gopala Baladeva – Krishnamukunda
Gopala Baladeva – Nandanandana
Gopala Baladeva – Krishnamukunda