Telugu Lyrics
శ్రీకృష్ణా బాలకృష్ణా
గోపాలా బాలుడమ్మా
శ్రీకృష్ణా బాలకృష్ణా
నందగోపాల బాలుడమ్మా
శ్రీకృష్ణా బాలకృష్ణా
గోపాలా బాలుడమ్మా
శ్రీకృష్ణా బాలకృష్ణా
నందగోపాల బాలుడమ్మా
శ్రీకృష్ణా బాలకృష్ణా
కొమ్మ కొమ్మన తిరుగుతు
కులికి కులికి నవ్వుత
బంగారు కొండంత
బాలగోపాలుడమ్మ
పశువుల కాపరిగా
ప్రేమగా వచ్చాడే
అందరి మనసులను
అక్కున చేర్చుకొనె
గోపాలా బాలుడమ్మా
శ్రీకృష్ణా బాలకృష్ణా
నందగోపాల బాలుడమ్మా
శ్రీకృష్ణా బాలకృష్ణా
అల్లరి చేష్టలతో
అందరిని మురిపిస్త
చిన్ని కృష్ణుడే
మన రాధా కృష్ణుడే
వేణు గానంతో
లోకమును మైమరిపిస్త
బృందావనములో
బంగారు మురళీధరుడే
గోపాలా బాలుడమ్మా
శ్రీకృష్ణా బాలకృష్ణా
నందగోపాల బాలుడమ్మా
శ్రీకృష్ణా బాలకృష్ణా
గోపాలా బాలుడమ్మా
శ్రీకృష్ణా బాలకృష్ణా
నందగోపాల బాలుడమ్మా
శ్రీకృష్ణా బాలకృష్ణా
English Lyrics / Transliteration
Srikrishna Balakrishna
Gopala Baludamma
Srikrishna Balakrishna
Nandagopala Baludamma
Srikrishna Balakrishna
Gopala Baludamma
Srikrishna Balakrishna
Nandagopala Baludamma
Srikrishna Balakrishna
Komma kommana tirugutu
Kuliki kuliki navvuta
Bangaru kondanta
Balagopaludamma
Pashuvula kapariga
Premaga vacchade
Andari manasulanu
Akkuna cherchukone
Gopala Baludamma
Srikrishna Balakrishna
Nandagopala Baludamma
Srikrishna Balakrishna
Allari chestalato
Andarini muripista
Chinni krishnude
Mana Radha Krishnude
Venu gananto
Lokamunu maimaripista
Brindavanamulo
Bangaru Muralidharude
Gopala Baludamma
Srikrishna Balakrishna
Nandagopala Baludamma
Srikrishna Balakrishna
Gopala Baludamma
Srikrishna Balakrishna
Nandagopala Baludamma
Srikrishna Balakrishna