Telugu Lyrics
నందనందన నీవే గోపాలా
నందనందన గోపాలా
నందనందన నీవే గోపాలా
పాలకడలిపై పవళించె దేవుడవు
పాలకడలిపై పవళించె దేవుడవు
కనులారా చూడగ కన్పింతువా
కనులారా చూడగ కన్పింతువా
గోపాలా గోపాలా
నందనందన నీవే గోపాలా
నందనందన గోపాలా
నందనందన నీవే గోపాలా
వజ్ర వైడూర్యాల రథమున
వలపుల కోరికలు తీర్చే దేవుడవు
వజ్ర వైడూర్యాల రథమున
వలపుల కోరికలు తీర్చే దేవుడవు
ప్రియతమ పక్కన చేరే దేవుడవు
ప్రియతమ పక్కన చేరే దేవుడవు
పల్లెటూరి పిల్లాడినై పరుగెత్తి వచ్చెద
పల్లెటూరి పిల్లాడినై పరుగెత్తి వచ్చెద
గోపాలా గోపాలా
నందనందన నీవే గోపాలా
నందనందన గోపాలా
నందనందన నీవే గోపాలా
బాలల ఆటల సందడిలో
బాలకృష్ణుడుగ నుండగల దేవుడవు
బాలల ఆటల సందడిలో
బాలకృష్ణుడుగ నుండగల దేవుడవు
బృందావనములో వేణునాదముతో
బృందావనములో వేణునాదముతో
మదిని దోచే మాయల దేవుడవు
మదిని దోచే మాయల దేవుడవు
గోపాలా గోపాలా
నందనందన నీవే గోపాలా
నందనందన గోపాలా
నందనందన నీవే గోపాలా
పాలకడలిపై పవళించె దేవుడవు
పాలకడలిపై పవళించె దేవుడవు
కనులారా చూడగ కన్పింతువా
కనులారా చూడగ కన్పింతువా
English Lyrics / Transliteration
Nandanandana Neeve Gopala
Nandanandana Gopala
Nandanandana Neeve Gopala
Palakadali pai pavalinche devudavu
Palakadali pai pavalinche devudavu
Kanulara chudaga kanpintu vaa
Kanulara chudaga kanpintu vaa
Gopala Gopala
Nandanandana Neeve Gopala
Nandanandana Gopala
Nandanandana Neeve Gopala
Vajra vaiduryala rathamuna
Valapula korikalu theerche devudavu
Vajra vaiduryala rathamuna
Valapula korikalu theerche devudavu
Priyamatha pakkana chere devudavu
Priyamatha pakkana chere devudavu
Palle toori pilladinai parugetthi vacchedha
Palle toori pilladinai parugetthi vacchedha
Gopala Gopala
Nandanandana Neeve Gopala
Nandanandana Gopala
Nandanandana Neeve Gopala
Balala aatala sandadilo
Balakrishnudu ga undagala devudavu
Balala aatala sandadilo
Balakrishnudu ga undagala devudavu
Brundavanamulo venu nadamuto
Brundavanamulo venu nadamuto
Madini doche mayala devudavu
Madini doche mayala devudavu
Gopala Gopala
Nandanandana Neeve Gopala
Nandanandana Gopala
Nandanandana Neeve Gopala
Palakadali pai pavalinche devudavu
Palakadali pai pavalinche devudavu
Kanulara chudaga kanpintu vaa
Kanulara chudaga kanpintu vaa