Telugu Lyrics
నీ పిలిచినంతనే పరుగిడి వచ్చెను కృష్ణయ్యా
గోపాల కృష్ణయ్యా
నీ పిలిచినంతనే పరుగిడి వచ్చెను కృష్ణయ్యా
ఆ లాలించే చేతులమ్మ
నీ కౌగిలిలోన ముచ్చట దీరేనమ్మా
ఆ లాలించే చేతులమ్మ
నీ కౌగిలిలోన ముచ్చట దీరేనమ్మా
గోపాల కృష్ణయ్యా
నీ పిలిచినంతనే పరుగిడి వచ్చెను కృష్ణయ్యా
అందాల గోపాల
నీతో ఆడేటి వేళ
ఎంత ముచ్చట గుమ్మ
అంతకంటే నీవే అందాల గోపాల
నీతో ఆడేటి వేళ
ఎంత ముచ్చట గుమ్మ
ఎంత ముచ్చట గుమ్మ
ఒడిలో చేర్చుకొని
ముద్దులన్ని పెంచెను
నీకు నాకు మామయ్య
తనకు నీవే మామయ్య
గోపాల కృష్ణయ్యా
నీ పిలిచినంతనే పరుగిడి వచ్చెను కృష్ణయ్యా
అందాల గోపాల
నీతో ఆడేటి వేళ
ఎంత ముచ్చట గుమ్మ
పాడుకో పసి పాప
అల్లరితోడ ఆట
ఆడుకో పసి పాప
పాటెంత కమ్మగున్నా
ఆట ఎంత ముచ్చటగున్నా
నీకే ముడిపడే
నీకే ముడిపడే
నీకు నాకీ ముడిపడే
గోపాల కృష్ణయ్యా
నీ పిలిచినంతనే పరుగిడి వచ్చెను కృష్ణయ్యా
ఆ లాలించే చేతులమ్మ
నీ కౌగిలిలోన ముచ్చట దీరేనమ్మా
గోపాల కృష్ణయ్యా
నీ పిలిచినంతనే పరుగిడి వచ్చెను కృష్ణయ్యా
English Lyrics / Transliteration
Nee pilichinanthaney parugidi vacchenu Krishnayya
Gopala Krishnayya
Nee pilichinanthaney parugidi vacchenu Krishnayya
Aa laalinche chethulamma
Nee kougililona muchata dheerenamma
Aa laalinche chethulamma
Nee kougililona muchata dheerenamma
Gopala Krishnayya
Nee pilichinanthaney parugidi vacchenu Krishnayya
Andala Gopala
Neetho aadeti vela
Entha muchata gumma
Anthakante neeve andala Gopala
Neetho aadeti vela
Entha muchata gumma
Entha muchata gumma
Odilo cherchukoni
Muddhulanni penchenu
Neeku naaku maamayya
Thanaku neeve maamayya
Gopala Krishnayya
Nee pilichinanthaney parugidi vacchenu Krishnayya
Andala Gopala
Neetho aadeti vela
Entha muchata gumma
Paaduko pasi paapa
Allarithoda aata
Aaduko pasi paapa
Paatentha kammagunna
Aata entha muchataguna
Neeke mudipade
Neeke mudipade
Neeku naaki mudipade
Gopala Krishnayya
Nee pilichinanthaney parugidi vacchenu Krishnayya
Aa laalinche chethulamma
Nee kougililona muchata dheerenamma
Gopala Krishnayya
Nee pilichinanthaney parugidi vacchenu Krishnayya