Telugu Lyrics
నందగోపాల నందగోపాల ఒంటరిని నేనె నా మందిరమందు
అందరిలో నేనందరినీ నేనందరిలో నేను
ఏకాంతమెప్పుడు లేదు నా కీర్తనానందమందు
గోపాల నందగోపాల ఒంటివాడ నేను నా కూటీరమందు
నందనందన నందగోపాల నాపై దావా నీదయ
నాయందున నీవేలే నా వాడవు నీవేలే
నందనందన నందగోపాల నాపై దావా నీదయ
నాయందున నీవేలే నా వాడవు నీవేలే
నిను కొలిచెద నిను నమ్మెద నిను వీడను యెన్నడూ
అందరిలో నేనందరినీ నేనందరిలో నేను
ఏకాంతమెప్పుడు లేదు నా కీర్తనానందమందు
గోపాల నందగోపాల ఒంటివాడ నేను నా కూటీరమందు
భువన భావన దినకర తేజ
భువన భావన దినకర తేజ
నా దారి చూపుము నీ దయ నింపుము
నా దారి చూపుము నీ దయ నింపుము
కనుల వెలుగు నీవయ్య కరుణ జూడుమయా
అందరిలో నేనందరినీ నేనందరిలో నేను
ఏకాంతమెప్పుడు లేదు నా కీర్తనానందమందు
గోపాల నందగోపాల ఒంటివాడ నేను నా కూటీరమందు
English Lyrics / Transliteration
Nandagopala Nandagopala ontarini nene na mandiramandu
Andarilo nenandarini nenandarilo nenu
Ekantam eppudu ledu na keerthanaananadumandu
Gopala Nandagopala ontivada nenu na kuteeramandu
Nandana nandan Nandagopala napai daava needaya
Nayanundana neevele na vaadavu neevele
Nandana nandan Nandagopala napai daava needaya
Nayanundana neevele na vaadavu neevele
Ninu kolicheda ninu nammeda ninu veedanu yennadu
Andarilo nenandarini nenandarilo nenu
Ekantam eppudu ledu na keerthanaananadumandu
Gopala Nandagopala ontivada nenu na kuteeramandu
Bhuvana bhavana Dinakara theja
Bhuvana bhavana Dinakara theja
Na daari choopumu nee daya nimupumu
Na daari choopumu nee daya nimupumu
Kanula velugu nee vaiya karuna joodumaya
Andarilo nenandarini nenandarilo nenu
Ekantam eppudu ledu na keerthanaananadumandu
Gopala Nandagopala ontivada nenu na kuteeramandu