Telugu Lyrics
రావే రావే గోపాలా
కన్నా కన్నా గోపాలా
రారా రారా గోపాలా
అల్లరి అల్లరి గోపాలా
అందాల అందాల గోపాలా
కృష్ణా కృష్ణా గోపాలా
గోవిందా గోవిందా గోపాలా
నా కళ్ళలోన కాంతులా
నా గుండెలోన లయలా
నాతోడనంటూ వచ్చినావా
నాలోని మాయని గెలిచినావా
గోపాలా గోపాలా
రావే రావే గోపాలా
కన్నా కన్నా గోపాలా
రారా రారా గోపాలా
చక్కెర పూల తూనీగలా
పక్కన చేరే కోయిలలా
పిలిచే పిలుపున పరుగెత్తినావా
నా ఊసులనే పంచుకున్నావా
గోపాలా గోపాలా
రావే రావే గోపాలా
కన్నా కన్నా గోపాలా
రారా రారా గోపాలా
అల్లరి అల్లరి గోపాలా
అందాల అందాల గోపాలా
కృష్ణా కృష్ణా గోపాలా
గోవిందా గోవిందా గోపాలా
English Lyrics / Transliteration
Rave Rave Gopala
Kanna Kanna Gopala
Rara Rara Gopala
Allari Allari Gopala
Andala Andala Gopala
Krishna Krishna Gopala
Govinda Govinda Gopala
Na kallalona kantula
Na gundelona layala
Naatodonantoo vachinava
Naaloni maayini gelichinava
Gopala Gopala
Rave Rave Gopala
Kanna Kanna Gopala
Rara Rara Gopala
Chakkera poola tunigala
Pakkana chere koyilala
Piliche pilupuna parugettinava
Naa usulane panchukunava
Gopala Gopala
Rave Rave Gopala
Kanna Kanna Gopala
Rara Rara Gopala
Allari Allari Gopala
Andala Andala Gopala
Krishna Krishna Gopala
Govinda Govinda Gopala