Telugu Lyrics
గోపాలబాలుడే గోపాలుడే
బృందావనికా శోభ కృష్ణుడే
బృందావనికా శోభ కృష్ణుడే
గోపాలుడే గోపాలుడే
గోపాలబాలుడే గోపాలుడే
వేణుగాన లోలుడే
వేణుగాన లోలుడే
వేణుగాన లోలుడే
వేణుగాన లోలుడే
మందార మాలధారి కృష్ణుడే
మందార మాలధారి కృష్ణుడే
గోపాలుడే గోపాలుడే
గోపాలబాలుడే గోపాలుడే
నవనీత చోరుడే
నవనీత చోరుడే
నవనీత చోరుడే
నవనీత చోరుడే
గోలోక నాధుడు గోవిందుడే
గోలోక నాధుడు గోవిందుడే
గోపాలుడే గోపాలుడే
గోపాలబాలుడే గోపాలుడే
English Lyrics / Transliteration
Gopala Balude Gopalude
Brindavanika Shobha Krishnude
Brindavanika Shobha Krishnude
Gopalude Gopalude
Gopala Balude Gopalude
Venugana Lolude
Venugana Lolude
Venugana Lolude
Venugana Lolude
Mandara Maladhari Krishnude
Mandara Maladhari Krishnude
Gopalude Gopalude
Gopala Balude Gopalude
Navaneetha Chorude
Navaneetha Chorude
Navaneetha Chorude
Navaneetha Chorude
Goloka Naadhudu Govindude
Goloka Naadhudu Govindude
Gopalude Gopalude
Gopala Balude Gopalude