Telugu Lyrics
గోపనందన రాధా మనోహర
శ్రీ కృష్ణ శౌరే గోవిందా గోవిందా
గోపనందన రాధా మనోహర
భూషణావళి రాగమందు
లయబద్ధమై మిళితమయ్యె
నందనందన నీ లీలలు
అద్భుతమ్ముగ తోచె
పన్నీరు పూల తోటలో
పారు నీలాల నదిలో
నవనీత చోర సుందర
నటనము కనుల పండుగ
గోపనందన రాధా మనోహర
గోపనందన రాధా మనోహర
శ్రీ కృష్ణ శౌరే గోవిందా గోవిందా
గోపనందన రాధా మనోహర
రాస క్రీడలో సరసాలాడుచు
వేణు గానము చేసె
రాధ హృదయము దోచిన
రమణీయ రూప ధారి
బృందావనాన విహారము
బాలకృష్ణుని లీల
నిత్య నూతన రూపము
నింగి నేలల నిండి
గోపనందన రాధా మనోహర
గోపనందన రాధా మనోహర
శ్రీ కృష్ణ శౌరే గోవిందా గోవిందా
గోపనందన రాధా మనోహర
English Lyrics / Transliteration
Gopanaṁdana rādhā manōhara
Śrī kr̥ṣṇa śaurē gōvindā gōvindā
Gopanaṁdana rādhā manōhara
Bhūṣaṇāvaḷi rāgaman̄du
Layabaddhamai miḷitamayyē
Nandanandana nī lēlalalu
Adbhutammuga tōcē
Pannīru pūla tōṭalō
Pāru nīlāla nadilō
Navanīta cōra sundara
Naṭanamu kanula paṇḍuga
Gopanaṁdana rādhā manōhara
Gopanaṁdana rādhā manōhara
Śrī kr̥ṣṇa śaurē gōvindā gōvindā
Gopanaṁdana rādhā manōhara
Rāsa krīḍalō sarasāḍāḍucu
Vēṇu gānamu cēsē
Rādhā hr̥dayamu dōcina
Ramaṇīya rūpa dhāri
Br̥ndāvanāna vihāramu
Bālakr̥ṣṇuni lila
Nitya nūtanarūpamu
Ningi nēlalani niṇḍi
Gopanaṁdana rādhā manōhara
Gopanaṁdana rādhā manōhara
Śrī kr̥ṣṇa śaurē gōvindā gōvindā
Gopanaṁdana rādhā manōhara