Telugu Lyrics
ఆటలాడుకోబోతే ఆటలాడుకోబోతే
ఓ చలిగాలి వచ్చింది
గోపెమ్మా చేతుల్లో గోపెమ్మా చేతుల్లో
ఆటలాడుకోబోతే ఆటలాడుకోబోతే
ఓ చలిగాలి వచ్చింది
చిలిపిగా తాకింది
చిలిపిగా తాకింది
చిన్నారి వుయ్యాల
చిన్నారి వుయ్యాల
ఊపింది ఊపింది
గోపెమ్మా చేతుల్లో గోపెమ్మా చేతుల్లో
ఆటలాడుకోబోతే ఆటలాడుకోబోతే
ఓ చలిగాలి వచ్చింది
చందమామ కోరలు చందమామ కోరలు
చూసి వున్నవేళ
చూసి వున్నవేళ
చెంపల్లో చుక్కలు
చెంపల్లో చుక్కలు
గిలిగింత పెట్టింది
గిలిగింత పెట్టింది
ఆకాశం నవ్వుతో
ఆకాశం నవ్వుతో
అలరించు వేళ
అలరించు వేళ
అందాల గుండెల్లో
అందాల గుండెల్లో
అల్లరి పుట్టింది
అల్లరి పుట్టింది
పండుగ లాగుంది
పండుగ లాగుంది
ప్రతిరోజు నీతో
ప్రతిరోజు నీతో
సయ్యాటలాడటం
సయ్యాటలాడటం
ఈ జన్మ చాలును
ఈ జన్మ చాలును
గోపెమ్మా చేతుల్లో గోపెమ్మా చేతుల్లో
ఆటలాడుకోబోతే ఆటలాడుకోబోతే
ఓ చలిగాలి వచ్చింది
చిలిపిగా తాకింది
చిలిపిగా తాకింది
చిన్నారి వుయ్యాల
చిన్నారి వుయ్యాల
ఊపింది ఊపింది
గోపెమ్మా చేతుల్లో గోపెమ్మా చేతుల్లో
ఆటలాడుకోబోతే ఆటలాడుకోబోతే
ఓ చలిగాలి వచ్చింది
మంచు కొండలోన
మంచు కొండలోన
మాటకు మాట
మాటకు మాట
మత్తులొ ముంచింది
మత్తులొ ముంచింది
పచ్చగడ్డి పైన
పచ్చగడ్డి పైన
పరుండు వేళ
పరుండు వేళ
పసిడి కిరణాలు
పసిడి కిరణాలు
పంచుతూ కలిసింది
పంచుతూ కలిసింది
చిరుగాలి రాగాలు
చిరుగాలి రాగాలు
సరిగమలు పాడె
సరిగమలు పాడె
సరసాల పల్లవి
సరసాల పల్లవి
పలికిస్తూ తోడె
పలికిస్తూ తోడె
ఈ ప్రేమ లోకాన
ఈ ప్రేమ లోకాన
ఏకాంతం చాలును
ఏకాంతం చాలును
రెండేవలే మనసింకా
రెండేవలే మనసింకా
కొత్త దారిన సాగె
కొత్త దారిన సాగె
గోపెమ్మా చేతుల్లో గోపెమ్మా చేతుల్లో
ఆటలాడుకోబోతే ఆటలాడుకోబోతే
ఓ చలిగాలి వచ్చింది
చిలిపిగా తాకింది
చిలిపిగా తాకింది
చిన్నారి వుయ్యాల
చిన్నారి వుయ్యాల
ఊపింది ఊపింది
గోపెమ్మా చేతుల్లో గోపెమ్మా చేతుల్లో
ఆటలాడుకోబోతే ఆటలాడుకోబోతే
ఓ చలిగాలి వచ్చింది
English Lyrics / Transliteration
Aatlaadukobothe Aatlaadukobothe
O chaligaali vachindi
Gopemma chethullo Gopemma chethullo
Aatlaadukobothe Aatlaadukobothe
O chaligaali vachindi
Chilipiga thaakindi
Chilipiga thaakindi
Chinnari vuyyaala
Chinnari vuyyaala
Oopindi oopindi
Gopemma chethullo Gopemma chethullo
Aatlaadukobothe Aatlaadukobothe
O chaligaali vachindi
Chandamaama korallu Chandamaama korallu
Choosi vunnaveLa
Choosi vunnaveLa
Chempallo chukkaLu
Chempallo chukkaLu
Giliginta pettindi
Giliginta pettindi
Aakaasham navvutho
Aakaasham navvutho
Alarinchu veLa
Alarinchu veLa
Andaala gundello
Andaala gundello
Allari puttindi
Allari puttindi
Panduga laagundi
Panduga laagundi
Prathiroju neetho
Prathiroju neetho
Sayyaatlaadatam
Sayyaatlaadatam
Ee janma chaalunu
Ee janma chaalunu
Gopemma chethullo Gopemma chethullo
Aatlaadukobothe Aatlaadukobothe
O chaligaali vachindi
Chilipiga thaakindi
Chilipiga thaakindi
Chinnari vuyyaala
Chinnari vuyyaala
Oopindi oopindi
Gopemma chethullo Gopemma chethullo
Aatlaadukobothe Aatlaadukobothe
O chaligaali vachindi
Manchu kondalona
Manchu kondalona
Maataku maata
Maataku maata
Maathulo munchindi
Maathulo munchindi
Pachagaddi paina
Pachagaddi paina
Parundu veLa
Parundu veLa
Pasidi kiraNaalu
Pasidi kiraNaalu
Panchuthu kalisindi
Panchuthu kalisindi
Chirugaali raagaalu
Chirugaali raagaalu
Sarigamalu paade
Sarigamalu paade
Saraasaala pallavi
Saraasaala pallavi
Palikisthu thode
Palikisthu thode
Ee prema lokaana
Ee prema lokaana
Ekantam chaalunu
Ekantam chaalunu
Rendevale manasinka
Rendevale manasinka
Kotha daarina saage
Kotha daarina saage
Gopemma chethullo Gopemma chethullo
Aatlaadukobothe Aatlaadukobothe
O chaligaali vachindi
Chilipiga thaakindi
Chilipiga thaakindi
Chinnari vuyyaala
Chinnari vuyyaala
Oopindi oopindi
Gopemma chethullo Gopemma chethullo
Aatlaadukobothe Aatlaadukobothe
O chaligaali vachindi