Telugu Lyrics
గోపిలోలా గోపాల కృష్ణ
వగలరాయడు నీవని
వయ్యారాల రాణిని
నిన్నే కోరి వచ్చానే
గోపిలోలా గోపాల కృష్ణ
పగలంతా కలలు కని
రాత్రంతా కతలు చేసి
నిన్ను నాలో దాచుకొంటి
నీ రాకకై చూస్తూ
ఎన్నెన్నో జన్మలొ
కలిసి ఉన్నాముగా
ఈ జన్మలో మన బంధం
ఎన్నటికీ వీడదుగా
గోపిలోలా గోపాల కృష్ణ
గోపిలోలా గోపాల కృష్ణ
వగలరాయడు నీవని
వయ్యారాల రాణిని
నిన్నే కోరి వచ్చానే
గోపిలోలా గోపాల కృష్ణ
మన్మథుని బాణాల
అమ్మాయి మనసుని
అంపశయ్య పై పడేసి
అల్లాడించావే
అందాల నీ రూపం
ఆపగలనా నేను
కనులు మూసి కలలు కన్నా
కలలోకి వస్తావే
ఎన్నెన్నో జన్మలొ
కలిసి ఉన్నాముగా
ఈ జన్మలో మన బంధం
ఎన్నటికీ వీడదుగా
గోపిలోలా గోపాల కృష్ణ
గోపిలోలా గోపాల కృష్ణ
వగలరాయడు నీవని
వయ్యారాల రాణిని
నిన్నే కోరి వచ్చానే
గోపిలోలా గోపాల కృష్ణ
English Lyrics / Transliteration
Gopilola Gopala Krishna
Vagalarayadu neevani
Vayyarala ranini
Ninne kori vacchaane
Gopilola Gopala Krishna
Pagalanta kalalu kani
Ratranta kathalu chesi
Ninnu nali dachukonti
Nee rakakai chustu
Ennenno janmalo
Kalisi unnamuga
Ee janmalo mana bandham
Ennatiki veedaduga
Gopilola Gopala Krishna
Gopilola Gopala Krishna
Vagalarayadu neevani
Vayyarala ranini
Ninne kori vacchaane
Gopilola Gopala Krishna
Manmathuni banala
Ammayi manasuni
Ampashayya pai padesi
Alladinchave
Andala nee roopam
Apagalana nenu
Kanulu moosi kalalu kanna
Kalaloki vastave
Ennenno janmalo
Kalisi unnamuga
Ee janmalo mana bandham
Ennatiki veedaduga
Gopilola Gopala Krishna
Gopilola Gopala Krishna
Vagalarayadu neevani
Vayyarala ranini
Ninne kori vacchaane
Gopilola Gopala Krishna