Telugu Lyrics
రాముడు వెలసెనని
కొండంత మారాజు
రామన్నగ విరిసెనని
గోపగా భద్రాద్రి పైన
రాముడు వెలసెనని
కొండంత మారాజు
రామన్నగ విరిసెనని
భద్రగిరి పుణ్యక్షేత్రం
అయినది స్వామి నిలయం
భద్రగిరి పుణ్యక్షేత్రం
అయినది స్వామి నిలయం
గోపగా భద్రాద్రి పైన
రాముడు వెలసెనని
కొండంత మారాజు
రామన్నగ విరిసెనని
అడవుల కంతయు
అడవుల కంతయు
రామాయణ గానం
ప్రతి గుడిలో ప్రతి గుడిలో
ప్రతి గుడిలో శ్రీరామ స్మరణం
అడవుల కంతయు
రామాయణ గానం
ప్రతి గుడిలో
శ్రీరామ స్మరణం
భద్రగిరి పుణ్యక్షేత్రం
అయినది స్వామి నిలయం
భద్రగిరి పుణ్యక్షేత్రం
అయినది స్వామి నిలయం
గోపగా భద్రాద్రి పైన
రాముడు వెలసెనని
కొండంత మారాజు
రామన్నగ విరిసెనని
శరణన్న వారికీ
శరణన్న వారికీ
అభయమిచ్చు దేవుడు
భువినంతటికీ భువినంతటికీ
భువినంతటికీ రామ నామమన్న
దైవం
శరణన్న వారికీ
అభయమిచ్చు దేవుడు
భువినంతటికీ
రామ నామమన్న దైవం
భద్రగిరి పుణ్యక్షేత్రం
అయినది స్వామి నిలయం
భద్రగిరి పుణ్యక్షేత్రం
అయినది స్వామి నిలయం
గోపగా భద్రాద్రి పైన
రాముడు వెలసెనని
కొండంత మారాజు
రామన్నగ విరిసెనని
English Lyrics / Transliteration
Rāmuḍu velasenani
Koṇḍanta mārāju
Rāmannaga virasenani
Gopaga Bhadrādri paina
Rāmuḍu velasenani
Koṇḍanta mārāju
Rāmannaga virasenani
Bhadragiri puṇyakṣētraṁ
Aynadi swāmi nilayaṁ
Bhadragiri puṇyakṣētraṁ
Aynadi swāmi nilayaṁ
Gopaga Bhadrādri paina
Rāmuḍu velasenani
Koṇḍanta mārāju
Rāmannaga virasenani
Aḍavula kantayu
Aḍavula kantayu
Rāmāyaṇagānaṁ
Prati guḍilō prati guḍilō
Prati guḍilō Śrīrāma smaraṇaṁ
Aḍavula kantayu
Rāmāyaṇagānaṁ
Prati guḍilō
Śrīrāma smaraṇaṁ
Bhadragiri puṇyakṣētraṁ
Aynadi swāmi nilayaṁ
Bhadragiri puṇyakṣētraṁ
Aynadi swāmi nilayaṁ
Gopaga Bhadrādri paina
Rāmuḍu velasenani
Koṇḍanta mārāju
Rāmannaga virasenani
Śaraṇanna vārikī
Śaraṇanna vārikī
Abhayamiccu dēvuḍu
Bhuvinaṇṭaṭikī bhuvinaṇṭaṭikī
Bhuvinaṇṭaṭikī Rāma nāmamanna
Daivaṁ
Śaraṇanna vārikī
Abhayamiccu dēvuḍu
Bhuvinaṇṭaṭikī
Rāma nāmamanna daivaṁ
Bhadragiri puṇyakṣētraṁ
Aynadi swāmi nilayaṁ
Bhadragiri puṇyakṣētraṁ
Aynadi swāmi nilayaṁ
Gopaga Bhadrādri paina
Rāmuḍu velasenani
Koṇḍanta mārāju
Rāmannaga virasenani