Telugu Lyrics
పసుపు కుంకుమ పెదవులైన చెదిరిపోవు
అనురాగాల సంకెళ్లు తీయని గాయాలై
బంధాలైన పాతాళాలె తొంగి చూచు
అగ్నిజ్వాలలు ఆరని కన్నీరు
ఏ దారి నీ దారి నీది
గాలి తెరచిన గంధర్వలోకం
కోకిల రాగం
కనులు మూసిన కలల లోకం
మెరిసే తారకం
మమతల మెలికల మన్మధ లోకం
మత్తుల మోహం
మనసులోన మరిగే నువ్వు
నా తొలి సకినం
చెలి నీ వయ్యారాలు
వెన్నెల చిందులు
మెలికల నడకలు
నయనపు లహరులు
గదిరి గదిరి గంతులు
వేసి వచ్చెను
పగలరాత్రి పసిడిరేయి
నా గుండెలోన
గోరింట పూచింది కొమ్మలైనా వాడిపోవు
పసుపు కుంకుమ పెదవులైన చెదిరిపోవు
అనురాగాల సంకెళ్లు తీయని గాయాలై
బంధాలైన పాతాళాలె తొంగి చూచు
అగ్నిజ్వాలలు ఆరని కన్నీరు
ఏ దారి నీ దారి నీది
English Lyrics / Transliteration
Pasupu kumkuma pedavulaina chediripovu
Anuragaala sankellu theeyani gaayaalai
Bandhaalaina paathaalaale thongi choochu
Agnijwaalalu aarani kanneeru
Ae daari nee daari needi
Gaali therachina gandharva lokam
Kokila raagam
Kanulu moosina kalala lokam
Merise thaarakam
Mamathala melikala manmadha lokam
Maththula moham
Manasulona marige nuvvu
Naa tholi sakimam
Cheli nee vayyaaraalu
Vennela chindhulu
Melikala nadakalu
Nayanapu laharulu
Gadhiri gadhiri ganthulu
Vesi vacchenu
Pagala raathri pasidireyi
Naa gundelona
Gorinta poochindi kommalaina vaadipovu
Pasupu kumkuma pedavulaina chediripovu
Anuragaala sankellu theeyani gaayaalai
Bandhaalaina paathaalaale thongi choochu
Agnijwaalalu aarani kanneeru
Ae daari nee daari needi