Telugu Lyrics
నేను చూసే నీడలే
తోడే తోడే దారిలో
నేను కోసే పందెంలే
మనసు మాయ చేస్తుంటే
మది మాటే వింటదే
కొంటె చూపు చూస్తుంటే
హృదయమే దూకుతాదే
ఇది మొదలు ఏనాడో
తెలియదులే అయినా
ప్రతి నిమిషం నిన్నే
చూస్తున్నాయి కన్నే
ఏమో ఏమైందో
కథ మొదలైందో
ఒకటయ్యే రోజు
ఎప్పుడొస్తుందో
ఏమో ఏమైందో
కథ మొదలైందో
ఒకటయ్యే రోజు
ఎప్పుడొస్తుందో
గోర గోర గుంజ మాకె
నేను చూసే నీడలే
తోడే తోడే దారిలో
నేను కోసే పందెంలే
చూపుల్లోన తీపి
గుండెల్లోన లాలి
నవ్వుల్లోన సంతోషం
తొలి వసంతం
అడుగుల్లోన పరుగు
ఆశల్లోన పరుగులు
కలలు కనే ప్రణయం
చెలిమె కొలను
నువ్వే నా లోకం
అనిపిస్తోందిగా
చెంత చేరితే చాలు
అంతం లేని రాగం
ఏమో ఏమైందో
కథ మొదలైందో
ఒకటయ్యే రోజు
ఎప్పుడొస్తుందో
ఏమో ఏమైందో
కథ మొదలైందో
ఒకటయ్యే రోజు
ఎప్పుడొస్తుందో
గోర గోర గుంజ మాకె
నేను చూసే నీడలే
తోడే తోడే దారిలో
నేను కోసే పందెంలే
English Lyrics / Transliteration
Nenu choose needale
Thode thode daarilo
Nenu kose pandemle
Manasu maaya chesthunte
Madi maate vintade
Konte choopu choosthunte
Hrudayame dookutade
Idi modhalu enaado
Teliyadule ayinaa
Prathi nimisham ninne
Choosthunnayi kannae
Emo emaaindo
Katha modalaindo
Okataiye roju
Eppudostundo
Emo emaaindo
Katha modalaindo
Okataiye roju
Eppudostundo
Gora gora gunja maake
Nenu choose needale
Thode thode daarilo
Nenu kose pandemle
Choopulona theepi
Gundellona laali
Navvulona santhosham
Tholi vasantham
Adugullona parugu
Aashallona parugulu
Kalalu kane pranayam
Chelimae kolanu
Nuvve naa lokam
Anipisthondhigaa
Chentha cherithey chaalu
Antham leni raagam
Emo emaaindo
Katha modalaindo
Okataiye roju
Eppudostundo
Emo emaaindo
Katha modalaindo
Okataiye roju
Eppudostundo
Gora gora gunja maake
Nenu choose needale
Thode thode daarilo
Nenu kose pandemle