Telugu Lyrics
దిక్కు యెవరికి వారికే శ్రీహరి
గోవిందా అనువారికి గోవిందే
దిక్కు యెవరికి వారికే శ్రీహరి
అందరిలో దిక్కు యెవరికి వారికే శ్రీహరి
అందరిలో దిక్కు యెవరికి వారికే శ్రీహరి
అందరిలో యెవరికి వారికే శ్రీహరి
అందరిలో యెవరికి వారికే శ్రీహరి
హరి హరి హరి గోవిందా
హరి హరి హరి గోవిందా
హరి హరి హరి గోవిందా
హరి హరి హరి గోవిందా
అందరిలో యెవరికి వారికే శ్రీహరి
అందరిలో యెవరికి వారికే శ్రీహరి
గోవిందా అనువారికి గోవిందే
దిక్కు యెవరికి వారికే శ్రీహరి
నమ్మితిమి గోవిందా
నీవే మా దిక్కు గోవిందా
నమ్మితిమి గోవిందా
నీవే మా దిక్కు గోవిందా
అందరిలో యెవరికి వారికే శ్రీహరి
అందరిలో యెవరికి వారికే శ్రీహరి
గోవిందా అనువారికి గోవిందే
దిక్కు యెవరికి వారికే శ్రీహరి
English Lyrics / Transliteration
Dukku yevari-ki vArikE Srihari
Govinda anuvArike Govinde
Dukku yevari-ki vArikE Srihari
AndarilO dukku yevari-ki vArikE Srihari
AndarilO dukku yevari-ki vArikE Srihari
AndarilO yevari-ki vArikE Srihari
AndarilO yevari-ki vArikE Srihari
Hari Hari Hari Govinda
Hari Hari Hari Govinda
Hari Hari Hari Govinda
Hari Hari Hari Govinda
AndarilO yevari-ki vArikE Srihari
AndarilO yevari-ki vArikE Srihari
Govinda anuvArike Govinde
Dukku yevari-ki vArikE Srihari
Nammithimi Govinda
Neeve mA dikku Govinda
Nammithimi Govinda
Neeve mA dikku Govinda
AndarilO yevari-ki vArikE Srihari
AndarilO yevari-ki vArikE Srihari
Govinda anuvArike Govinde
Dukku yevari-ki vArikE Srihari