Telugu Lyrics
గొంతెత్తి పాడెదను
భావములో నిన్ను
పాడుచునుండెదను
అందరిలోన అందమైన
అందము నీవేనయ్యా
అందరిని నడిపించు
ఆదరము నీవేనయ్యా
అదివో శ్రీ వెంకటేశుడు
అన్నమాచార్యుల దైవము
అతని లీలలే
అద్భుతములు నమ్మా
భక్త పారిజాతము
భావములో నిలుపుకొంటి
భక్తితో కొలిచెదను
భావములో నిన్ను
గోవింద గోవింద అని
గొంతెత్తి పాడెదను
భావములో నిన్ను
పాడుచునుండెదను
English Lyrics / Transliteration
Gontetti paadedanu
Bhaavamulo ninnu
Paaduchunundedanu
Andarilona andamaina
Andamu nee venayya
Andarini nadipinchu
Aadharamu nee venayya
Adivo Sri Venkateshudu
Annamacharyula daivamu
Athani leelale
Adbhutamulu namma
Bhakta Parijaathamu
Bhaavamulo nilupukonti
Bhakthitho kolichedanu
Bhaavamulo ninnu
Govinda Govinda ani
Gontetti paadedanu
Bhaavamulo ninnu
Paaduchunundedanu