Telugu Lyrics
శ్రీ గౌరీ కళ్యాణ వైభోగమే
శ్రీ గౌరీ కళ్యాణ వైభోగమే
పరవశమున పార్వతీ పరమేశ్వరులు
పరవశమున పార్వతీ పరమేశ్వరులు
శోభించుచున్నారు
శోభించుచున్నారు
గౌరీ కళ్యాణ వైభోగమే
శ్రీ గౌరీ కళ్యాణ వైభోగమే
గౌరీ కళ్యాణ వైభోగమే
నవ రత్న ఖచితంబగు మంటపాన
నవ రత్న ఖచితంబగు మంటపాన
నిలచిన యీ దంపతులు
నిలచిన యీ దంపతులు
శిరములందు వర మాలికలు
శిరములందు వర మాలికలు
ధరించినారూ
ధరించినారూ
గౌరీ కళ్యాణ వైభోగమే
శ్రీ గౌరీ కళ్యాణ వైభోగమే
గౌరీ కళ్యాణ వైభోగమే
శంఖ ధ్వనులతో
శంఖ ధ్వనులతో
శారద వీణలతో
శారద వీణలతో
వేద ఘోషలతో
వేద ఘోషలతో
శుభములన్నియు
శుభములన్నియు
తోడై రాగా
తోడై రాగా
సకల లోకములందు
సకల లోకములందు
ఆనంద పరవశము
ఆనంద పరవశము
నిండెను కద
నిండెను కద
గౌరీ కళ్యాణ వైభోగమే
శ్రీ గౌరీ కళ్యాణ వైభోగమే
గౌరీ కళ్యాణ వైభోగమే
English Lyrics / Transliteration
Sri Gowri Kalyana Vaibhōgamē
Sri Gowri Kalyana Vaibhōgamē
Paravaśamuna Pārvatī Parameswarulu
Paravaśamuna Pārvatī Parameswarulu
Śōbhin̄cucunnāru
Śōbhin̄cucunnāru
Gowri Kalyana Vaibhōgamē
Sri Gowri Kalyana Vaibhōgamē
Gowri Kalyana Vaibhōgamē
Nava ratna khacitambagu maṇṭapāna
Nava ratna khacitambagu maṇṭapāna
Nilacina yī dampatulu
Nilacina yī dampatulu
Śiramulandu vara mālikalu
Śiramulandu vara mālikalu
Dharin̄cināru
Dharin̄cināru
Gowri Kalyana Vaibhōgamē
Sri Gowri Kalyana Vaibhōgamē
Gowri Kalyana Vaibhōgamē
Śaṅkha dhvanulatō
Śaṅkha dhvanulatō
Śārada vīṇalatō
Śārada vīṇalatō
Vēda ghōṣalatō
Vēda ghōṣalatō
Śubhamulanni’yu
Śubhamulanni’yu
Tōḍai rāgā
Tōḍai rāgā
Sakala lōkamulandu
Sakala lōkamulandu
Ānanda paravaśamu
Ānanda paravaśamu
Niṇḍenu kada
Niṇḍenu kada
Gowri Kalyana Vaibhōgamē
Sri Gowri Kalyana Vaibhōgamē
Gowri Kalyana Vaibhōgamē