Telugu Lyrics
గణపతి దేవా నమోనమః
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
గణపతి దేవా నమోనమః
నందన నందన వందన
మంగళ రూపిన నమోనమః
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
గణపతి దేవా నమోనమః
ఘన సారసుగంధ సంయుక్త
వరద హస్త నమోనమః
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
గణపతి దేవా నమోనమః
తుండాయ నమః ధీరాయ నమః
ఘోరాయ నమః దూరాయ నమః
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
గణపతి దేవా నమోనమః
పాశాంకుశ శోభితాంగ
బాలా చంద్ర విభూషితాంగ
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
గణపతి దేవా నమోనమః
శివ సుత శరణాగత తారక
నత జనపాలక నమోనమః
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
గణపతి దేవా నమోనమః
వినాయక విఘ్నేశ్వర
ముజ్జగములందు నీవే గతి
శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
గణపతి దేవా నమోనమః
English Lyrics / Transliteration
Ganapathi Deva Namonamah
Sreerasthu Shubhamasthu Avighnamasthu
Ganapathi Deva Namonamah
Nandana Nandana Vandana
Mangala Rupina Namonamah
Sreerasthu Shubhamasthu Avighnamasthu
Ganapathi Deva Namonamah
Ghana Sara Sugandha Samyukta
Varada Hasta Namonamah
Sreerasthu Shubhamasthu Avighnamasthu
Ganapathi Deva Namonamah
Thundaya Namaha Dheeraya Namaha
Ghoraya Namaha Dooraya Namaha
Sreerasthu Shubhamasthu Avighnamasthu
Ganapathi Deva Namonamah
Paashankusha Shobhithanga
Bala Chandra Vibhushithanga
Sreerasthu Shubhamasthu Avighnamasthu
Ganapathi Deva Namonamah
Shiva Sutha Sharanaagatha Tharaka
Nata Janapalaka Namonamah
Sreerasthu Shubhamasthu Avighnamasthu
Ganapathi Deva Namonamah
Vinayaka Vighneshwara
Mujjagamulandu Neeve Gathi
Sreerasthu Shubhamasthu Avighnamasthu
Ganapathi Deva Namonamah