Telugu Lyrics
మాంగల్యము కొరకు కన్నెవమ్మ
చేయరమ్మ గౌరీ పూజ చేయరమ్మ
మాంగల్యము కొరకు చేయరమ్మ
పసుపు కుంకుమలతో
పువ్వుల తోడ
పడతారమ్మ గౌరీ దేవి
అడుగున
పడతారమ్మ గౌరీ దేవి
అడుగున
మాంగళ్యం తంతు నానా
మమ సద్వధతమే
కంఠే బధ్నామి శుభగే
త్వం జీవ శరదాం శతం
పసుపు కుంకుమలతో
పువ్వుల తోడ
పడతారమ్మ గౌరీ దేవి
అడుగున
పడతారమ్మ గౌరీ దేవి
అడుగున
గౌరీ పూజ చేయరమ్మ కన్నెవమ్మ
మాంగల్యము కొరకు కన్నెవమ్మ
చేయరమ్మ గౌరీ పూజ చేయరమ్మ
మాంగల్యము కొరకు చేయరమ్మ
English Lyrics / Transliteration
Mangalyamu koraku kanne vamma
Cheyaramma Gowri pooja cheyaramma
Mangalyamu koraku cheyaramma
Pasupu kumkumalatho
Poovula thoda
Padataramma Gowri devi
Aduguna
Padataramma Gowri devi
Aduguna
Mangalyam tantu nana
Mama sadhvadhathame
Kanthey badhnami shubage
Twam jeeva sharadam shatham
Pasupu kumkumalatho
Poovula thoda
Padataramma Gowri devi
Aduguna
Padataramma Gowri devi
Aduguna
Gowri pooja cheyaramma kanne vamma
Mangalyamu koraku kanne vamma
Cheyaramma Gowri pooja cheyaramma
Mangalyamu koraku cheyaramma