Telugu Lyrics
వరాలొసగేటి రంగ
వరాలొసగేటి రంగ
గౌరీశంకరా సురంగ
ముక్కోటి దేవతల మొక్కిన
ముక్తినిచ్చేటి మురళీధర
ముక్తినిచ్చేటి మురళీధర
గౌరీశంకరా సురంగ
వెక్కివెక్కి ఏడ్చిన
వెన్నదిచ్చేటి వేంకటేశ్వర
వెన్నదిచ్చేటి వేంకటేశ్వర
గౌరీశంకరా సురంగ
అంబా శివా శంకర
అంబా శివా శంకర
అంబా శివా శంకర
గౌరీశంకరా సురంగ
English Lyrics / Transliteration
Varalosageti ranga
Varalosageti ranga
Gowrishankara suranga
Mukkoti devatala mokkina
Muktinitcheti Muralidhara
Muktinitcheti Muralidhara
Gowrishankara suranga
Vekki vekki edchina
Vennidicheti Venkateswara
Vennidicheti Venkateswara
Gowrishankara suranga
Amba Shiva Shankara
Amba Shiva Shankara
Amba Shiva Shankara
Gowrishankara suranga