Telugu Lyrics
గుడారములోనికి నన్ను చేర్చుకో
నీ సన్నిధిలో నన్ను నిలుపుకో
నీ ప్రేమ నీ కృపతో నన్ను కప్పుకో
నా యేసయ్యా నా యేసయ్యా
నీ సన్నిధిలో నన్ను నిలుపుకో
నీ ప్రేమ నీ కృపతో నన్ను కప్పుకో
నా యేసయ్యా నా యేసయ్యా
English Lyrics / Transliteration
Gudaramuloniki nannu cherchuko
Nee sannidhilo nannu nilupuko
Nee prema nee krupato nannu kappuko
Naa Yesayya Naa Yesayya
Nee sannidhilo nannu nilupuko
Nee prema nee krupato nannu kappuko
Naa Yesayya Naa Yesayya