Telugu Lyrics
కాలం చూడు
నీలి నింగిలో వెలుగులు విరబూసే
మౌనం చూడు
మనసు దోచే నీ రూపం
రవ్వంతలోన
తడబడుతూనే పలికే నా పలుకులు
ఒక్కసారైనా
ఓ వయ్యారి ఓ అందాల రాశి
నీకై వేచి ఉంటా
ఓ లాలిత్యమా నా లలితమా
నాకై నువ్వె వస్తా
నేల విడిచి సాముచేసి
గాలిపటమయ్య
నీ వెనకే ఎగిరిపోయి
నీతోనే కలిసి
ఒడి ఒడి లో ఒదిగిపోయి
చిరుగాలిలా
నీ పెదవుల మెరుపున
కరిగిపోయేనా
కరిగిపోయేనా
గుడి గంటలు గిరగిర తిరిగే
కాలం చూడు
నీలి నింగిలో వెలుగులు విరబూసే
మౌనం చూడు
వెన్నెల నీ వెన్నెల
కనులు మూసినా
నీ రూపమే కదా
కలత నిదురలో
ముంచేసెను కదా
చిరుజల్లులా వచ్చి
నన్ను తాకి వెళ్ళావు
అడుగులే వేస్తున్న
ఆశనై తోడున్నావు
అందాలన్నీ అద్దం చూసుకునే
అందానివై
అందమైన మనసున్న
నన్ను కాంచే
నీ చూపుల ముందు
నిలిచి పోతినే
నిలిచి పోతినే
గుడి గంటలు గిరగిర తిరిగే
కాలం చూడు
నీలి నింగిలో వెలుగులు విరబూసే
మౌనం చూడు
మనసు దోచే నీ రూపం
రవ్వంతలోన
తడబడుతూనే పలికే నా పలుకులు
ఒక్కసారైనా
ఓ వయ్యారి ఓ అందాల రాశి
నీకై వేచి ఉంటా
ఓ లాలిత్యమా నా లలితమా
నాకై నువ్వె వస్తా
English Lyrics / Transliteration
Kaalam choodu
Neeli ningilo velugulu viraboose
Mounam choodu
Manasu doche nee roopam
Ravvanthalona
Thadabaduthune palike naa palukulu
Okkasarinainaa
O vayyaari o andala raashi
Neekai vechi untaa
O laalityama naa lalithama
Naakai nuvve vastaa
Nela vidichi saamucheshi
Gaalipatamai
Nee venake egiripoyi
Neethone kalisi
Odi odi lo odigipoyi
Chirugaalilaa
Nee pedavula merupuna
Karigipoyenaa
Karigipoyenaa
Gudi gantalu giragira thirige
Kaalam choodu
Neeli ningilo velugulu viraboose
Mounam choodu
Vennela nee vennela
Kanulu moosinaa
Nee roopame kadhaa
Kalatha niduralo
Munchesenu kadhaa
Chirujallulaa vachi
Nannu thaaki vellaavu
Adugule vesthunnaa
Aashanaai thodunnaavu
Andaalaanni addam choosukune
Andaanivai
Andamaina manasunna
Nannu kaanche
Nee choopula mundhu
Nilichi pothinena
Nilichi pothinena
Gudi gantalu giragira thirige
Kaalam choodu
Neeli ningilo velugulu viraboose
Mounam choodu
Manasu doche nee roopam
Ravvanthalona
Thadabaduthune palike naa palukulu
Okkasarinainaa
O vayyaari o andala raashi
Neekai vechi untaa
O laalityama naa lalithama
Naakai nuvve vastaa