Telugu Lyrics
గొంతుతో పిలుస్తుంటే
అలనాటి ఆశలన్నీ
అవతారమెత్తి వస్తుంటే
గుడి గోడల లో
గొంతుతో పిలుస్తుంటే
అలనాటి ఆశలన్నీ
అవతారమెత్తి వస్తుంటే
గుడి గోడల లో
పూచే పున్నమిలో
పలికే కోయిల కూతలో
నడిచే నాయికలా
నా గుండె లయలో
పూచే పున్నమిలో
పలికే కోయిల కూతలో
నడిచే నాయికలా
నా గుండె లయలో
నా కన్నుల కవితలో
నడిరేయి నిదురలో
కనబడె రాధుడిలా
నడచి వస్తుంటే
గుడి గోడల లో
నేటి రేపటి లో
మనమే కోవెల కట్టుకుందాం
నేటి రేపటి లో
మనమే కోవెల కట్టుకుందాం
మన ప్రేమనే దేవతగా
పూజిద్దాం
నేటి రేపటి లో
మనమే కోవెల కట్టుకుందాం
మన ప్రేమనే దేవతగా
పూజిద్దాం
మన పెదవుల పాటలో
మన ఒడల స్పర్శలో
కనబడె మరుమల్లెలా
విరిచి వస్తుంటే
గుడి గోడల లో
గొంతుతో పిలుస్తుంటే
అలనాటి ఆశలన్నీ
అవతారమెత్తి వస్తుంటే
గుడి గోడల లో
English Lyrics / Transliteration
gonthutho pilusthunte
ala naati aashalanni
avathaaramethi vastthunte
Gudi godala lo
gonthutho pilusthunte
ala naati aashalanni
avathaaramethi vastthunte
Gudi godala lo
Poochay punnami lo
palikey koyila kootalo
nadichay nayikala
na gunde layalo
Poochay punnami lo
palikey koyila kootalo
nadichay nayikala
na gunde layalo
Na kannula kavithalo
nadireyi niduralo
kanabade raadhudila
nadachi vastthunte
Gudi godala lo
Neti repati lo
maname kovela kattukundam
Neti repati lo
maname kovela kattukundam
mana premane devathaga
poojiddam
Neti repati lo
maname kovela kattukundam
mana premane devathaga
poojiddam
Mana pedavula paatala
mana odala sparshalo
kanabade marumallela
virichi vastthunte
Gudi godala lo
gonthutho pilusthunte
ala naati aashalanni
avathaaramethi vastthunte
Gudi godala lo