Telugu Lyrics
ఏమయ్యాడు గుడిలో బడిలో మడిలో
ఏదో నూరి పోశాడే
నా మొగుడెక్కడ నా మొగుడెక్కడ
నా మొగుడెక్కడ నా మొగుడెక్కడ
ఎవరే నన్ను ఎత్తుకెళ్ళేదె
గుడిలో బడిలో మడిలో
ఏమయ్యాడు గుడిలో బడిలో మడిలో
ఏదో నూరి పోశాడే
నా మొగుడెక్కడ నా మొగుడెక్కడ
నా మొగుడెక్కడ నా మొగుడెక్కడ
ఎవరే నన్ను ఎత్తుకెళ్ళేదె
నా ఒళ్ళో ఏది చోటు
ఎవరైనా చూస్తే లోటు
నా ఒళ్ళో ఏది చోటు
ఎవరైనా చూస్తే లోటు
కొనంతైనా కొంచెమైనా
తోడెవ్వడు తోడు
ఓ నావంటేనే నేవంట
ఓ నావంటిదే నీవంట
ఈ పుడమికి ఒక రేపంట
ఈ పుడమికి ఒక రేపంట
నిన్నెవ్వడు సృష్టించె నీ సృష్టి నీవే కంట
నానా గాలపు కళ్ళల్లో
దాగుడు మూతల ల్లో
ఎక్కడున్నాడెవడైనా
ఏ వేషం వేసినా
గుడిలో బడిలో మడిలో
ఏమయ్యాడు గుడిలో బడిలో మడిలో
ఏదో నూరి పోశాడే
నా మొగుడెక్కడ నా మొగుడెక్కడ
నా మొగుడెక్కడ నా మొగుడెక్కడ
ఎవరే నన్ను ఎత్తుకెళ్ళేదె
నీకే తెలుసు నీ గుండె లో ఏముందో
అడుగేస్తే తెలుస్తుంది నీ దారి ఎక్కడుందో
నీకే తెలుసు నీ గుండె లో ఏముందో
అడుగేస్తే తెలుస్తుంది నీ దారి ఎక్కడుందో
ఏ దిక్కు చూసినా నిన్నే చూస్తుంటే
ఎవ్వడున్నాడు నేనే నా దారి
ఎవ్వడున్నాడు నేనే నా దారి
గుడిలో బడిలో మడిలో
ఏమయ్యాడు గుడిలో బడిలో మడిలో
ఏదో నూరి పోశాడే
నా మొగుడెక్కడ నా మొగుడెక్కడ
నా మొగుడెక్కడ నా మొగుడెక్కడ
ఎవరే నన్ను ఎత్తుకెళ్ళేదె
English Lyrics / Transliteration
Emayyadu Gudilo Badilo Madilo
Edo Nuri Poshade
Na Mogudekkada Na Mogudekkada
Na Mogudekkada Na Mogudekkada
Evare Nannu Ettukellede
Gudilo Badilo Madilo
Emayyadu Gudilo Badilo Madilo
Edo Nuri Poshade
Na Mogudekkada Na Mogudekkada
Na Mogudekkada Na Mogudekkada
Evare Nannu Ettukellede
Na Olllo Edi Chotu
Evaraina Chusthe Lotu
Na Olllo Edi Chotu
Evaraina Chusthe Lotu
Konanthaina Konchemaina
Thodevadu Thodu
O Naavante Ne Nevanta
O Naavante Ne Nevanta
Ee Pudamiki Oka Repanta
Ee Pudamiki Oka Repanta
Ninnevwadu Srushtinche Nee Srushti Neeve Kanta
Naana Galapu Kallalo
Dagudu Mutala Lo
Ekkadunnadevadaina
Ye Vesham Vesina
Gudilo Badilo Madilo
Emayyadu Gudilo Badilo Madilo
Edo Nuri Poshade
Na Mogudekkada Na Mogudekkada
Na Mogudekkada Na Mogudekkada
Evare Nannu Ettukellede
Neeke Telusu Nee Gunde Lo Emundo
Adugesthe Telustundi Nee Daari Ekkadundo
Neeke Telusu Nee Gunde Lo Emundo
Adugesthe Telustundi Nee Daari Ekkadundo
Ye Dikku Chusina Ninne Chustunte
Evvadunnadu Nene Na Daari
Evvadunnadu Nene Na Daari
Gudilo Badilo Madilo
Emayyadu Gudilo Badilo Madilo
Edo Nuri Poshade
Na Mogudekkada Na Mogudekkada
Na Mogudekkada Na Mogudekkada
Evare Nannu Ettukellede