Telugu Lyrics
పడితే పారే నీరనుకున్నా
అన్నట్టుగా జరిగేది లేదనుకున్నా
అంతం ఉందని తెలిసిందిలే
గుడిలో దేవుడు లేడనుకున్నా
పడితే పారే నీరనుకున్నా
అన్నట్టుగా జరిగేది లేదనుకున్నా
అంతం ఉందని తెలిసిందిలే
అదేనా నువ్వో చిన్న దెబ్బ
ఆపదలోన నీకు సాయం
కనుగప్పి చేసిన వంచనా
నా లోని ధైర్యం గాయపడగా
నువ్వెక్కడో దాగి నవ్వావా
గుడిలో దేవుడు లేడనుకున్నా
పడితే పారే నీరనుకున్నా
అన్నట్టుగా జరిగేది లేదనుకున్నా
అంతం ఉందని తెలిసిందిలే
నీ నవ్వులే కన్నీరై
నీ దారులు ముళ్ళై
చీకటితో నీతోట
నీ వెలుగులో వెన్నెల
నీ బ్రతుకు ఓ అక్షరమై
రాయని దారిలోనే
కాలం సాగే వైనం
మరణమే నీకు తోడు
గుడిలో దేవుడు లేడనుకున్నా
పడితే పారే నీరనుకున్నా
అన్నట్టుగా జరిగేది లేదనుకున్నా
అంతం ఉందని తెలిసిందిలే
అన్నట్టుగా జరిగేది లేదనుకున్నా
అంతం ఉందని తెలిసిందిలే
English Lyrics / Transliteration
Padithe paare neeranukunna
Annattuga jarigedi ledanukunna
Antham undani telisindile
Gudilo devudu ledanukunna
Padithe paare neeranukunna
Annattuga jarigedi ledanukunna
Antham undani telisindile
Adena nuvvo chinna debba
Aapadalona neeku saayam
Kanugappi chesina vanchanaa
Naa loni dhairyam gaayapadaga
Nuvvekkado daagi navvaava
Gudilo devudu ledanukunna
Padithe paare neeranukunna
Annattuga jarigedi ledanukunna
Antham undani telisindile
Nee navvule kanneerai
Nee daarulu mullai
Cheekatitho neethota
Nee velugulo vennela
Nee bratuku o aksharamai
Raayani daarilone
Kaalam saage vainam
Maranam neeku thodu
Gudilo devudu ledanukunna
Padithe paare neeranukunna
Annattuga jarigedi ledanukunna
Antham undani telisindile
Annattuga jarigedi ledanukunna
Antham undani telisindile