Telugu Lyrics
మదిలో నీ నామ మంత్రాలా
వేణువై మోగేనులే…
పలికెను నీవేగా…
గుడిలో దేవుని గంటలా
మదిలో నీ నామ మంత్రాలా
వేణువై మోగేనులే…
పలికెను నీవేగా…
అలకలు నతవని
నీ తొలిమాటల
ఎదలో మెరువని
మెరిసెను కలవరాలా
అలకలు నతవని
నీ తొలిమాటల
ఎదలో మెరువని
మెరిసెను కలవరాలా
మదిలో నీ నామ మంత్రాలా
వేణువై మోగేనులే…
పలికెను నీవేగా…
గుడిలో దేవుని గంటలా
మదిలో నీ నామ మంత్రాలా
వేణువై మోగేనులే…
పలికెను నీవేగా…
వగ వగ నయాన
వయ్యారమున
పగ పగ తన
నవ్వుల సొగసులా
వగ వగ నయాన
వయ్యారమున
పగ పగ తన
నవ్వుల సొగసులా
మదిలో నీ నామ మంత్రాలా
వేణువై మోగేనులే…
పలికెను నీవేగా…
గుడిలో దేవుని గంటలా
మదిలో నీ నామ మంత్రాలా
వేణువై మోగేనులే…
పలికెను నీవేగా…
English Lyrics / Transliteration
Madilo nee naama mantralaa
Venuvai mogenu le…
Palikenu nee vegaa…
Gudilo devuni gantalaa
Madilo nee naama mantralaa
Venuvai mogenu le…
Palikenu nee vegaa…
Alakalu natavani
Nee tholi maatala
Edalo meruvani
Merisenu kalavaraalaa
Alakalu natavani
Nee tholi maatala
Edalo meruvani
Merisenu kalavaraalaa
Madilo nee naama mantralaa
Venuvai mogenu le…
Palikenu nee vegaa…
Gudilo devuni gantalaa
Madilo nee naama mantralaa
Venuvai mogenu le…
Palikenu nee vegaa…
Vaga vaga nayana
Vayyaaramuna
Paga paga thana
Navvula sogusulaa
Vaga vaga nayana
Vayyaaramuna
Paga paga thana
Navvula sogusulaa
Madilo nee naama mantralaa
Venuvai mogenu le…
Palikenu nee vegaa…
Gudilo devuni gantalaa
Madilo nee naama mantralaa
Venuvai mogenu le…
Palikenu nee vegaa…