Telugu Lyrics
ఎవరి పిలుపో కోయిల
ఎవరి పిలుపో కోయిల
గుడు చెదిరి కోయిల
ఎవరి పిలుపో కోయిల
ఎవరి పిలుపో కోయిల
గుడు చెదిరి కోయిల
పలికేది నువ్వే కదా
వినిపించేది నువ్వే కదా
పలికేది నువ్వే కదా
వినిపించేది నువ్వే కదా
ఎవరి పిలుపో కోయిల
గుడు చెదిరి కోయిల
పరుగులు తీసేటి ఊపిరి
అది నీదే కదా
పరువాలు పూసేటి సుందరి
అది నీదే కదా
ఏది తనదో ఏది తనదో
అర్థం కాని లోకం
ఏది తనదో ఏది తనదో
అర్థం కాని లోకం
అందులో నువ్వో కోయిల
గుడు చెదిరి కోయిల
ఎవరి పిలుపో కోయిల
ఎవరి పిలుపో కోయిల
గుడు చెదిరి కోయిల
కనులు కమ్మిన తెరలన్నీ
కరిగేటి క్షణమొకటి
కనులు కమ్మిన తెరలన్నీ
కరిగేటి క్షణమొకటి
ఆ చిరు సవ్వడి నువ్వే కదా
మదిని మీటేటి రాగమవతా
ఆ చిరు సవ్వడి నువ్వే కదా
మదిని మీటేటి రాగమవతా
ఎవరి పిలుపో కోయిల
గుడు చెదిరి కోయిల
ఎవరి పిలుపో కోయిల
ఎవరి పిలుపో కోయిల
గుడు చెదిరి కోయిల
English Lyrics / Transliteration
Evari pilupo koyila
Evari pilupo koyila
Gudu chediri koyila
Evari pilupo koyila
Evari pilupo koyila
Gudu chediri koyila
Palikedi nuvve kada
Vinipinchedi nuvve kada
Palikedi nuvve kada
Vinipinchedi nuvve kada
Evari pilupo koyila
Gudu chediri koyila
Parugulu theseti oopiri
Adi neede kada
Paruvalu pusheti sundari
Adi neede kada
Edi thanado edi thanado
Ardham kaani lokam
Edi thanado edi thanado
Ardham kaani lokam
Andulo nuvvo koyila
Gudu chediri koyila
Evari pilupo koyila
Evari pilupo koyila
Gudu chediri koyila
Kanulu kammina theralanni
Karigeti kshanamokati
Kanulu kammina theralanni
Karigeti kshanamokati
Aa chiru savvadi nuvve kada
Madini meeteti raagamavatha
Aa chiru savvadi nuvve kada
Madini meeteti raagamavatha
Evari pilupo koyila
Gudu chediri koyila
Evari pilupo koyila
Evari pilupo koyila
Gudu chediri koyila