Telugu Lyrics
కోకిల గాన దీనె
మత్తైన మోహినీ
మనసున తానె
పాలవెన్నెలలో
పలుకు తేనెలలో
ఆడెను నా చెలి
ఆతని కౌగిలిలో
(గులాబీ తావు లీనే…)
ఆశల పల్లకిలో
ఆనంద శయ్యలో
పయనించె నా మది
ప్రియుని నీడలో
(గులాబీ తావు లీనే…)
తోడుగ తనతొడ
నీడగ తనడ
చెలియల వలపులో
ప్రియతమ వలపులో
(గులాబీ తావు లీనే…)
English Lyrics / Transliteration
Kokila gaana deene
Mattayina mohinee
Manasuna taane
Paalavennelalo
Paluku thenelalo
Aadenu naa cheli
Aatani kougililo
(Gulabi taavu leene…)
Aashala pallakilo
Aananda shayyalo
Payaniche naa madi
Priyunini needalo
(Gulabi taavu leene…)
Thoduga thanathoda
Needaga thanada
Cheliyala valapulo
Priyathama valapulo
(Gulabi taavu leene…)