Telugu Lyrics
నీలాగే రెచ్చగొట్టెను ఎప్పుడు
గాలిలా పరుగులు తీసే
నీ అందం అమ్ముకుంటావా
అమ్మడి నీ యవ్వనం
అద్దంలో చూసుకుంటావా
నీ వయసు దాటిపోనీ
ఇపుడే దోచుకోనీ
నీ గులాబి కళ్ళతో
నన్ను ఇట్టే చూసుకోనీ
అవునులే అందమంతా
ఒక్కచోట ఇట్టా ఉంటే
లోకం కళ్ళు పోతాయే
పోనీ పోనీ పోనీ
లొల్లి లొల్లి లొల్లి
నీతోనే నా జీవితం
బుల్లి బుల్లి బుల్లి
నీ చుట్టూ తిరిగే లోకం
గులాబి కళ్ళు రెండు ముళ్ళు
నీలాగే రెచ్చగొట్టెను ఎప్పుడు
గాలిలా పరుగులు తీసే
నీ అందం అమ్ముకుంటావా
అమ్మడి నీ యవ్వనం
అద్దంలో చూసుకుంటావా
చీర కొంగు జారిపోతుంటే
నీ పిరుదులు కదిలిపోతుంటే
మగవారి మనసులన్నీ
మాయం అయిపోతాయే
పైన పైన పైన
మెరుపులా మెరిసే దాని
క్రింద క్రింద క్రింద
జాలువారే తీపి దాని
అయ్యయ్యో నా కళ్ళకు
అందునా అందమా
నా చేయి పట్టుకోనీ
నా దారి చూపనా
మెల్లి మెల్లిగా
నన్ను తోడు రమ్మంటావా
అవునులే అందమంతా
ఒక్కచోట ఇట్టా ఉంటే
లోకం కళ్ళు పోతాయే
పోనీ పోనీ పోనీ
లొల్లి లొల్లి లొల్లి
నీతోనే నా జీవితం
బుల్లి బుల్లి బుల్లి
నీ చుట్టూ తిరిగే లోకం
గులాబి కళ్ళు రెండు ముళ్ళు
నీలాగే రెచ్చగొట్టెను ఎప్పుడు
గాలిలా పరుగులు తీసే
నీ అందం అమ్ముకుంటావా
అమ్మడి నీ యవ్వనం
అద్దంలో చూసుకుంటావా
English Lyrics / Transliteration
Neelage rechagotenu eppudu
Gaalila parugulu theese
Nee andam ammukuntava
Ammadi nee yovvanam
Addamlo chusukuntava
Nee vayasu daatiponi
Ippude dochukoni
Nee gulabi kallatho
Nannu itte chusukoni
Avunule andamantha
Okka chota itta unte
Lokam kallu potaye
Poni poni poni
Lolli lolli lolli
Neethone naa jeevitham
Bulli bulli bulli
Nee chuttu thirige lokam
Gulabi kallu rendu mullu
Neelage rechagotenu eppudu
Gaalila parugulu theese
Nee andam ammukuntava
Ammadi nee yovvanam
Addamlo chusukuntava
Cheera kongu jaaripotunte
Nee pirudulu kadilipotunte
Magavaari manasulanni
Maayam ayipothaye
Paina paina paina
Merupula merise daani
Krinda krinda krinda
Jaaluvaare theepi daani
Ayyayyo naa kallaku
Anduna andama
Naa cheyi pattukoni
Naa daari choopana
Melli melliga
Nannu thodu rammantava
Avunule andamantha
Okka chota itta unte
Lokam kallu potaye
Poni poni poni
Lolli lolli lolli
Neethone naa jeevitham
Bulli bulli bulli
Nee chuttu thirige lokam
Gulabi kallu rendu mullu
Neelage rechagotenu eppudu
Gaalila parugulu theese
Nee andam ammukuntava
Ammadi nee yovvanam
Addamlo chusukuntava