Telugu Lyrics
కలిసెనే కనులు
కొమ్మేదో తొడిమెనే
ఎన్నాళ్ళో ఈ కల
వెన్నెల చేరెనె
ఇన్నాళ్ళొ ఈ వల
హాయిగ సాగేనే
పయనం
అలలే దోచెనే
ప్రియతమ
నీతోనే నాతోనే
ఈ లోకం
నీవేలే నా ప్రాణం
నీవేలే నా ప్రాణం
గుల్లేడు గుల్లేడు మనసులు
కలిసెనే కనులు
కొమ్మేదో తొడిమెనే
ఎన్నాళ్ళొ ఈ కల
వెన్నెల చేరెనె
ఇన్నాళ్ళొ ఈ వల
చూపే పందిరి లో
చెలియే వెలుగొచ్చె
పరువం చిలికింది
నవ్వుల పువ్వచ్చె
మాటల మల్లెలు
మెత్తగా పరిచింది
తలపుల తొలిమబ్బు
తనువే తడిపింది
చెలి నీకై వెతకనా
ఏ తీరాలకొ
చెలి నీకై వేచియుండనా
ఎన్నడైనా
గుల్లేడు గుల్లేడు మనసులు
కలిసెనే కనులు
కొమ్మేదో తొడిమెనే
ఎన్నాళ్ళొ ఈ కల
వెన్నెల చేరెనె
ఇన్నాళ్ళొ ఈ వల
హాయిగ సాగేనే
పయనం
అలలే దోచెనే
ప్రియతమ
నీతోనే నాతోనే
ఈ లోకం
నీవేలే నా ప్రాణం
నీవేలే నా ప్రాణం
English Lyrics / Transliteration
KalICENSE kanulu
Komedo todimene
Ennallo ee kala
Vennela cherenne
Innallo ee vala
Haayiga saagene
Payanam
Alale dochene
Priyamathama
Neethone naathone
Ee lokam
Neevele naa praanam
Neevele naa praanam
Gulledu gulledu manasulu
KalICENSE kanulu
Komedo todimene
Ennallo ee kala
Vennela cherenne
Innallo ee vala
Choope pandiri lo
Cheliye velugocche
Paruvam chilukindi
Navvula puvocche
Maatala mallelu
Mettaga parichindi
Thalapula tholimabu
Tanuve thadipindi
Cheli neekai vethakanaa
Ye theeraalakoo
Cheli neekai vechiundanaa
Ennadainaa
Gulledu gulledu manasulu
KalICENSE kanulu
Komedo todimene
Ennallo ee kala
Vennela cherenne
Innallo ee vala
Haayiga saagene
Payanam
Alale dochene
Priyamathama
Neethone naathone
Ee lokam
Neevele naa praanam
Neevele naa praanam