Telugu Lyrics
గం గమ్మాయించె గంగరాజు
దూరం దూరం చూస్తే ద్రాక్ష
దగ్గరకొస్తే సొరకాయ
అదెలాగో ఏంటో అరె అయ్యబాబోయ్
గుం గుమ్మాయించె గుమ్మడికాయ
గం గమ్మాయించె గంగరాజు
దూరం దూరం చూస్తే ద్రాక్ష
దగ్గరకొస్తే సొరకాయ
అదెలాగో ఏంటో అరె అయ్యబాబోయ్
మల్లెపూల నవ్వుల మేడ కట్టెనులే
ఏలికట్టె నడుముకు ఏపుగట్టెనులే
చెలికాడు చిందులేసి చిట్టిగంటెనులే
కళ్ళలోన కళ్ళ కలిపి కలసికొంటెనులే
పండుకొంచె పక్కలోన బంగరు బొమ్మా
అందమైన అల్లుకుంటే ఆలుగారమ్మ
అందమైన అల్లుకుంటే ఆలుగారమ్మ
గుం గుమ్మాయించె గుమ్మడికాయ
గం గమ్మాయించె గంగరాజు
దూరం దూరం చూస్తే ద్రాక్ష
దగ్గరకొస్తే సొరకాయ
అదెలాగో ఏంటో అరె అయ్యబాబోయ్
పైటచాటున దాచిన కోరికలన్నీ
అడిగే సమయమాయె అందెలే
అరి చేతిలోన అమృతమున్న
దాన్ని దోచేయాలంటూ అడిగేనాయే
రేపటి రోజున మనమే రాజులం
పగలంత రేయంత మనదే సుఖం
పగలంత రేయంత మనదే సుఖం
గుం గుమ్మాయించె గుమ్మడికాయ
గం గమ్మాయించె గంగరాజు
దూరం దూరం చూస్తే ద్రాక్ష
దగ్గరకొస్తే సొరకాయ
అదెలాగో ఏంటో అరె అయ్యబాబోయ్
English Lyrics / Transliteration
Gama gamāyinchē gaṅgarāju
Dūraṁ dūraṁ cūstē drākṣa
Daggarakostē sorakāya
Adelāgō ēṇṭō are ayyabābōy
Gum gumayinchē gum’māḍikāya
Gama gamāyinchē gaṅgarāju
Dūraṁ dūraṁ cūstē drākṣa
Daggarakostē sorakāya
Adelāgō ēṇṭō are ayyabābōy
Mallepūla navvula mēḍa kaṭṭenulē
Ēlikaṭṭe naḍumuku ēpugaṭṭenulē
Celikāḍu cindulēsi ciṭṭigaṇṭenulē
Kaḷlalōna kaḷla kalipi kalasikoṇṭenulē
Paṇḍukōṇce pakkanalōna baṅgaru bom’mā
Andamaina allukuṇṭē ālugāram’mā
Andamaina allukuṇṭē ālugāram’mā
Gum gumayinchē gum’māḍikāya
Gama gamāyinchē gaṅgarāju
Dūraṁ dūraṁ cūstē drākṣa
Daggarakostē sorakāya
Adelāgō ēṇṭō are ayyabābōy
Paiṭacāṭuna dācina kōrikalan’ni
Aḍigē samayam’āye andelē
Ari cētilōna amṛtamunna
Dānni dōceyālaṇṭū aḍigēnāyē
Rēpaṭi rōjuna manamē rājulaṁ
Pagalantha rēyantha manadē sukhaṁ
Pagalantha rēyantha manadē sukhaṁ
Gum gumayinchē gum’māḍikāya
Gama gamāyinchē gaṅgarāju
Dūraṁ dūraṁ cūstē drākṣa
Daggarakostē sorakāya
Adelāgō ēṇṭō are ayyabābōy